ఈ భక్తులు రాముడు వదిలిన బాణాలు
అయోధ్య వివాదానికి సంబంధించి ఎందరో అవిశ్రాంతంగా అహోరాత్రులు తమ తమ ప్రయత్నాలు చేశారు. కొందరు న్యాయ పోరాటం.. కొందరు ఉద్యమ బాట.. మరికొందరు యాత్ర.. ఇలా తోచిన రూపాల్లో ఉద్యమాన్ని బలంగా హిందువు ల్లోకి తీసుకెళ్లారు. రాముడు సంధించి వదిలిన బాణాల్లా పని చేసిన పరమ వినయ విధేయ రామ భక్తుల పరిచయం.. మూల విరాట్టు నాయర్.. రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివా దానికి సంబంధించి మూల విరాట్టు వంటి వ్యక్తి