వానరాల ఉపవాస
కుర్రకోతుల్ని వెంటనే అడివిలోకి పంపిద్దాం. ఏదో ఒక ఆహారం తెమ్మందాం. ఇది ముందు జరగాలి’’ అనింది మరో బాలింత కోతి. ఒక అడవిలో ఒక కోతుల గుంపు వుండేది. ఆ గుంపులోని ఆడకోతులన్నీ కలిసి ఒకరోజు ఒకచోట చేరాయి. వాటిలో పెద్ద ఆడకోతికి ఒక ఆలోచన వచ్చింది. ‘‘ఒకరోజు మనమంతా ఉపవాసం వుంటే ఎంత బావుంటుంది’’ అని తన ఆలోచనను అది బయటపెట్టింది. మిగిలిన ఆడకోతులన్నీ ‘‘భలే పని మనమేగాదు