దేవుని కొలిచేందుకురా?
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక అ ఆ లతో పాటా అ ఆ లు దిద్దుదాము - అమ్మ మాట విందాము ఇ ఈ లు చదువుదాము - ఈశ్వరుని కొలుద్దాము ఉ ఊ లు దిద్దుదాము - ఉడతను చూద్దాము ఎ ఏ