సామెత కథ

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల

చిలకమ్మ మేడలో కట్టే.. చింతాకు పుస్తె

చిలకమ్మ పెండ్లి చిలకమ్మ పెండ్లి అని - చెలికత్తెలందరూ చెట్టు సింగారించి - చేరి కూర్చున్నారు పందిట పిచ్చుకలు - సందడి చేయగ కాకుల మూకలు - బాకాలూదగ కప్పలు బెకబెక - డప్పులు కొట్టగ కొక్కొరోకోయని - కోడి కూయగా ఝమ్మని తుమ్మెద - తంబుర మీటగ కుహుకుహూయని - కోయిల పాడగా పిల్లతెమ్మెరలు - వేణువూదగా నెమలి సొగసుగా - నాట్యం చేయగా సాలీడిచ్చిన చాపు కట్టుకొని పెండ్లికుమారుడు బింకము చూపగా మల్లీమాలతి - మాధవీలతలు పెండ్లి కుమారుని - పెండ్లి కూతురిని దీవిస్తూ తమ పూవులు రాల్చగా మైనా

పట్టణపు చిట్టి ఎలుక – గ్రామా చిట్టి ఎలుక

ఒక గ్రామంలో ఉన్న చిట్టెలుక పట్టణంలో ఉన్న చిట్టెలుకని తన యింటికి రమ్మని ఆహ్వానించింది. పట్టణంలోని చిట్టెలుక గ్రామ చిట్టెలుక యింటికి వచ్చింది. గ్రామ చిట్టెలుక దానికి భోజనం ఏర్పాటు చేసింది. కాని ఆ భోజనంలో బార్లీ, ధాన్యాలు తప్పయింకేవీ కనపడ లేదు. పట్టణ చిట్టెలుకతో, ‘‘నిజంగా ఆలోచించి చూస్తే యిక్కడ నీ పరిస్థితి ఏమీ బాగులేదు. నీకు యిక్కడ తినడానికి కూడా సరియైన పదార్థాలు దొరకడం లేదు. ఎలా

మాటకు మాట నష్టమే సుమా!

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయ. ‘‘మనిషికి

దేవుని కొలిచేందుకురా?

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక అ ఆ లతో పాటా అ ఆ లు దిద్దుదాము - అమ్మ మాట విందాము ఇ ఈ లు చదువుదాము - ఈశ్వరుని కొలుద్దాము ఉ ఊ లు దిద్దుదాము - ఉడతను చూద్దాము ఎ ఏ

Top