ఊరంతా పండుగే..

2023- జనవరి 1, ఆదివారం, పుష్య శుద్ధ దశమి నుంచి 2023- జనవరి 31, మంగళవారం, మాఘ శుద్ధ దశమి వరకు.. శ్రీశుభకృతు నామ సంవత్సరం-పుష్యమి -మాఘం-హేమంత రుతువు- ఉత్తరాయణం జనవరి.. ఆంగ్లమానం ప్రకారం ఇది ఏడాదిలో మొదటి నెల. ఈ నెలతో 2023 కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. ఇక, మన తెలుగు పంచాంగాల ప్రకారం జనవరి.. పుష్య-మాఘ మాసాల కలయిక. చైత్రాది మాస పరిగణనలో పుష్య మాసం పదవది. ఈ మాసంలోని జనవరి 21వ తేదీ

భక్తికి ‘మార్గ’ం

మార్గశిర - పుష్య మాసాల కలయిక డిసెంబరు మాసం. ఆంగ్లమానం ప్రకారం ఇది పన్నెండవ నెల. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రాది మాస పరిగణనలో మార్గశిర మాసం తొమ్మిదవది. ఈ మాసంలోని డిసెంబరు 23వ తేదీ వరకు మార్గశిర మాస తిథులు. డిసెంబరు 24 నుంచి పుష్య మాస తిథులు ఆరంభమవుతాయి. దత్తాత్రేయుని జయంతి, స్మార్త ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, కూర్మ ద్వాదశి, రమణ మహర్షి జయంతి వంటి విశిష్ట

దేదీప్యం..కార్తీకదీపం

2022- నవంబరు 1, మంగళవారం, కార్తీక శుద్ధ అష్టమి నుంచి 2022- నవంబరు 30, బుధవారం, మార్గశిర శుద్ధ సప్తమి వరకు.. నవంబరు మాసం కార్తీక - మార్గశిర మాసాల కలయిక. ఆంగ్లమానం ప్రకారం ఇది పదకొండవ నెల. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రాది మాస పరిగణనలో కార్తీక మాసం ఎనిమిదవది. ఈ మాసంలోని నవంబరు 23వ తేదీ వరకు కార్తీక మాస తిథులు. తదుపరి నవంబరు 24 నుంచి మార్గశిర మాసం ఆరంభమవుతుంది. కార్తీక దీప

ఆశ్వయుజం..ఆధ్యాత్మికం

తెలుగు పంచాంగం లెక్కల ప్రకారం అక్టోబరు మాసం ఆశ్వయుజ - కార్తీక మాసాల కలయిక. ఆంగ్లమానం ప్రకారం ఇది పదవ నెల. ఈ మాసంలోని అక్టోబరు 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆశ్వయుజ మాస తిథులు. అక్టోబరు 26 నుంచి కార్తీక మాసం ఆరంభమవుతుంది. అటు దేవీ శరన్నవరాత్రుల శోభ.. ఇటు కార్తీక దీప కాంతులతో ఈ మాసం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్ముతుంది. బతుకమ్మ పండుగ, విజయదశమి,

పుణ్యాల భాద్రపదం

తెలుగు పంచాంగం లెక్కల ప్రకారం సెప్టెంబరు మాసం భాద్రపద, ఆశ్వయుజ మాసాల కలయిక. ఆంగ్లమానం ప్రకారం ఇది తొమ్మిదవ నెల. ఈ మాసంలోని 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు భాద్రపద మాస తిథులు. సెప్టెంబరు 26 నుంచి ఆశ్వయుజ మాసం ఆరంభమవుతుంది. అటు గణపతి నవరాత్రుల శోభ.. ఇటు దేవీ నవరాత్రుల కోలాహలంతో ఈ మాసం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్ముతుంది. రిషి పంచమి, పరివర్తన ఏకాదశి, ఉండ్రాళ్ల

Top