ఉగాది సందడి.. నవమి వేడుక
2026- మార్చి 1, ఆదివారం, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి 2026- మార్చి 31, మంగళవారం, చైత్ర శుద్ధ త్రయోదశి వరకు.. శ్రీ పరాభవ నామ సంవత్సరం- ఫాల్గుణం/చైత్రం- శిశిర/వసంత రుతువులు- ఉత్తరాయణం ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం సంవత్సర క్రమంలో మూడో నెల- మార్చి. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ - చైత్ర మాసాల కలయిక. తెలుగు మాసాలలో ఫాల్గుణం చివరిది. చైత్రం మొదటిది. మార్చి 18 వరకు ఫాల్గుణ




