హరిహర మాసం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో పదకొండవ మాసం- నవంబరు. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం కార్తిక మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది ఎనిమిదవ మాసం. నవంబరు మాసంలోని మొదటి రోజు మాత్రమే ఆశ్వయుజ తిథి ఉంది. మిగతా 29 రోజులు కార్తిక మాస తిథులే. నవంబరు 1వ తేదీ, శుక్రవారం ఒక్కరోజు ఆశ్వయుజ తిథి. 2వ తేదీ శనివారం నుంచి నవంబరు 30, శనివారం వరకు కార్తిక

ఆశ్వయుజం..‘అపరాజితం’

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో పదో మాసం- అక్టోబరు. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఏడవ మాసం. అక్టోబరు మాసం భాద్రపద - ఆశ్వయుజ మాసాల కలయిక. అక్టోబరు 2వ తేదీ, బుధవారం వరకు భాద్రపద మాస తిథులు.. ఆపై అక్టోబర్‍ 3వ తేదీ, గురువారం నుంచి ఆశ్వయుజ మాస తిథులు కొనసాగుతాయి. శక్త్యారాధనకు ఆటపట్టయిన మాసం- ఆశ్వయుజం. శరన్నవరాత్రులు పేరిట ఈ

ఊరూరా వినాయక వైభవం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో తొమ్మిదో మాసం- సెప్టెంబరు. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది ఆరవ మాసం. సెప్టెంబరు మాసంలో శ్రావణ మాసపు తిథులు (సెప్టెంబరు 1, 2, 3) మూడు ఉండగా, మిగతా మొత్తం నెలంతా భాద్రపద మాస తిథులే. ఈ మాసంలో వచ్చే ప్రధాన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఇంకా పోలాల అమావాస్య, పరివర్తన ఏకాదశి,

లక్ష్మీ శోభ.. శ్రీకృష్ణ ప్రభ

శ్రావణ మాసంతో కూడిన ఆగస్టు నెల పొడవునా పండుగలు, పర్వాలే. ఆంగ్ల మానం ప్రకారం ఎనిమిదివ నెల అయిన ఆగస్టు మనకు ఆషాఢం-శ్రావణ మాసాలతో కూడి వచ్చింది. ఆషాఢ తిథులు నాలుగైదు రోజులే.. మిగతావన్నీ పూర్తిగా శ్రావణ మాసపు తిథులే ఈ మాసమంతా. ఇది పూర్తిగా వర్ష రుతు కాలం. ఈ మాసంలో ప్రతి రోజూ పండుగే.. నాగచతుర్థి మొదలుకుని నాగుల పంచమి, అజ ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ

బోనాల జాతర.. జగన్నాథ యాత

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో ఏడో మాసం- జూలై. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది నాలుగో మాసం. జూలై నెల.. జ్యేష్ఠ - ఆషాఢ మాసాల కలయిక. జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జ్యేష్ఠ మాస తిథులు.. ఆపై జూలై 6వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఆషాఢ మాస తిథులు కొనసాగుతాయి.

Top