ఫాల్గుణ ఫలం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో మూడో మాసం- మార్చి. తెలుగు పంచాంగం ప్రకారం మార్చి.. ఫాల్గుణ మాసం. అలాగే కొన్ని మాఘ మాస తిథులు కూడా కలుస్తాయి. చైత్రాది మాస పరిగణనలో ఫాల్గుణం పన్నెండవ మాసం. మార్చి 13వ తేదీ వరకు మాఘ మాస తిథులు, ఆపై మార్చి 14వ తేదీ నుంచి ఫాల్గుణ మాస తిథులు కొనసాగుతాయి. యశోద జయంతి, కాలాష్టమి, సీతాష్టమి, మహా శివరాత్రి,

‘మాఘ’ మహాత్మ్యం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో రెండో మాసం- ఫిబ్రవరి. తెలుగు పంచాంగం ప్రకారం ఫిబ్రవరి.. మాఘ మాసం. అలాగే పుష్య మాస తిథులు కూడా కొన్ని కలుస్తాయి. చైత్రాది మాస పరిగణనలో మాఘమి పదవ మాసం. ఫిబ్రవరిలో 11వ తేదీ వరకు పుష్య మాస తిథులు, ఆపై మాఘ మాస తిథులు కొనసాగుతాయి. ఫిబ్రవరి 11 నుంచి మాఘ మాసం ఆరంభమవుతుంది. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడి రథసప్తమి,

పుష్య మాసం శని మాసం

ఈ మాసంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని.. మానవ శరీర జీవనాడి కారకుడు. జీవనాడి యొక్క ఒకశాఖ హృదయ స్పందనను, రక్త ప్రసరణను నిర్ణయిస్తుంది. ధనుర్మాసం అయిపోయేటప్పటికి, శరీరంలోని కొవ్వు పదార్థం తగ్గడం వల్ల మకర మాసం మొదలయ్యే సమయానికే ఈ కొవ్వు కొరతను తీర్చాలని నియమం. ఇందువల్ల రవి ప్రభావం (ఎండ వేడిమి) ఎదుర్కోవడానికి శరీరంలోని ముఖ్య జీవనాడి ఆరోగ్యంగా పని చేయడం

కోయిల పిలుపు… ప్రకృతి మెరుపు

శ్రీ శార్వరి నామ సంవత్సరం- ఫాల్గుణ-చైత్రం-వసంత రుతువు-ఉత్తరాయనం

పకృతి సమస్త వర్ణాలతో సర్వాంగ సుందరంగా ప్రకాశించే మాసం- చైత్రం. ఇది ఆంగ్ల కాలమానం ప్రకారం మార్చి నెల. మూడవది. తెలుగు పంచాంగం ప్రకారం ఇది సంవత్సరారంభ మాసం. చైత్ర మాసం తొలి రోజే మనకు ఉగాది లేదా సంవత్సరాది. ఇది వసంత మాసం. అయితే, మార్చిలో ఎక్కువ రోజులు ఫాల్గుణ మాస తిథులే వస్తాయి. చివరి ఏడు రోజులే చైత్ర మాసం తిథులు ఆరంభమై.. ఏప్రిల్ వరకు

మాఘం… అమోఘం

ఆంగ్ల కాలమానం ప్రకారం సంవత్సరాల వరుసలో రెండవది- ఫిబ్రవరి. తెలుగు పంచాంగం ప్రకారం ఇది మాఘ మాసం. పదకొండవది. ఈ మాసం రెండు విధాలుగా మహత్తయినది. ఒకటి- లోకాలను పాలించే మహా దేవుని మహా శివరాత్రి పర్వం, రెండు- లోకాలకు వెలుగులను పంచే వెలుగుల రేడు సూర్య భగవానుని రథ సప్తమి తిథి.. ఈ రెండూ మాఘ మాసంలోనే రావడం విశేషం. ఇంకా ప్రపంచంలోనే అతి పెద్దదైన

Top