వైశాఖ వైభవం

తెలుగు పంచాంగ కాలమానం ప్రకారం రెండో మాసం వైశాఖం. ఆంగ్లమానం ప్రకారం ఇది సంవత్సరంలో ఐదో నెల. వైశాఖ మాసానికి మాధవ మాసమని పేరు. అంటే విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. వైశాఖ మాస వైభవం అంతా ఇంతా కాదు. ఈ మాసంలో విశేష దానాలు చేస్తారు. వైశాఖ మాస స్నానాలు చాలా పవిత్రమైనవి. హనుమజ్జయంతి, నృసింహ జయంతి, జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి, రామానుజ జయంతి, అక్షయ తృతీయ, రంభా

మన ఉగాది పర్వదినమే కొంచెం ఇంచుమించుగా పార్సీలకు కూడా కొత్త పండుగగా ఉంది.

అగ్ని పూజకులైన పార్శీలు ఒకప్పుడు ఆర్యులతో కలిసి ఉండేవారని, వీరిద్దరు కలిసి ఉన్న కాలంలోనే కొత్త సంవత్సర పండుగ ఏర్పడి ఉంటుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ కొత్త సంవత్సర పండుగే మనకు సంవత్సరాది (ఉగాది) కాగా, పార్శీలకు ‘నౌరోజ్‍’ అయ్యింది. ‘నౌరోజ్‍’ అంటే కొత్త దినం అని అర్థం. చంద్రుని గతిని, ఆ గతిలో చంద్రునికి సన్నిహితంగా ఉండే ప్రధాన నక్షత్రాలను- చంద్రుడు ఆ నక్షత్రాలను సమీపించడంతో ప్రకృతిలో

ఘన ఫాల్గుణం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం సంవత్సర క్రమంలో మూడో నెల- మార్చి. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది పదకొండవ మాసం. మార్చి నెల మాఘ - ఫాల్గుణ మాసాల కలయిక. మార్చి 2వ తేదీ వరకు మాఘ మాస తిథులు.. ఆపై మార్చి 31 ఫాల్గుణ మాస తిథులు కొనసాగుతాయి. ఫాల్గుణ మాసంలో వచ్చే పండుగలు, పర్వాలలో మహా శివరాత్రి,

జయ జయ ఆశ్వయుజ

ఆంగ్లమాన క్యాలెండర్‌ ప్రకారం ఏడాదిలో పదో మాసం` అక్టోబర్‌. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది ఏడవ మాసం. అక్టోబర్‌ మాసం భాద్రపద ` ఆశ్వయుజ మాసాల కలయిక. అక్టోబర్‌ 6వ తేదీ వరకు భాద్రపద మాస తిథులు.. ఆపై అక్టోబర్‌ 7వ తేదీ నుంచి ఆశ్వయుజ మాస తిథులు కొనసాగుతాయి. శక్త్యారాధనకు ఆటపట్టయిన మాసం` ఆశ్వయుజం. శరన్నవరాత్రులు పేరిట ఈ

బహ్మమెచ్చిన జ్యేష్ఠం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో ఆరో మాసం- జూన్‍. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది మూడో మాసం. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ప్రీతికరమైన మాసమని పేరు. జ్యేష్ఠ మాసం నెల రోజులు బ్రహ్మను ఆరాధించాలని అంటారు. తెలుగు మానం ప్రకారం జూన్‍ నెల.. వైశాఖ - జ్యేష్ఠ మాసాల కలయిక. జూన్‍ 10వ తేదీ వరకు వైశాఖ మాస తిథులు..

Top