పుష్యశ్యామలం
2024- జనవరి 1, సోమవారం, మార్గశిర బహుళ పంచమి నుంచి 2024- జనవరి 31, బుధవారం, పుష్య బహుళ పంచమి వరకు.. శ్రీశోభకృతు నామ సంవత్సరం- మార్గశిరం-పుష్యం- హేమంత రుతువు-ఉత్తరాయణం ఆంగ్లమానం ప్రకారం జనవరి మాసం కొత్త ఏడాదిలో వచ్చే తొలి నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర - పుష్య మాసాల కలయిక. మార్గశిర మాసంలోని కొన్ని రోజులు, పుష్య మాసంలోని మరికొన్ని రోజుల ఈ నెలలో కలుస్తాయి. జనవరి నుంచి




