సుఖానికి సోపానం

కృషి లేకుండా లభించేది ఖుషీ ‘సంతోషం’ బ్రౌజ్‍ జేసే పాస్‍వర్డ్ ‘సంతాపం సంతోషంగా ఉండే ఉపాయం నేర్చుకుందాం. వేదాంతాన్ని పక్కనపెట్టి, ప్రాథమిక సూత్రాలను మరొకసారి పరికిద్దాం. అన్నివేళలా అందరికీ అత్యవసరమైనవి, అతి విలువైనవి ఏ ఒక్కటీ దాచి ఉంచబడలేదు. ఇది ఒక ప్రాథమికసూత్రం. ఇది ప్రకృతి ఉదారగుణం. గాలిని బంధించే తలుపు లేదు, తాళం లేదు. నీటిని కట్టి ఉంచే తాడు లేదు, స్తంభం లేదు. పండును పట్టి ఉంచే పాశం లేదు, పంజరం

పరమ గురువు దక్షిణామూర్తి

దక్షిణామూర్తి ఈశ్వరాలయాల్లో దక్షిణ దిక్కున విలసిల్లే దైవం. ఆయన గురువులకు గురువు. నిత్య యవ్వనుడు. మౌనముద్రలో నిశ్చలంగా ఉపదేశించే మహాయోగి. శాంతమూర్తి. చిద్విలాసుడు. అటువంటి సచ్చిదానంద మూర్తినే స్మరించుకుంటూ చేసి ఈ స్తోత్ర రచన గంభీరమైన శైలిలో నడుస్తుంది. సకల ప్రాణుల సృష్టి - స్థితి - లయాలకు కారణభూతుడైన పరమ గురువున తన కవితాధారతో స్తుతించడానికే ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ రచన చేసినట్టు

అక్షరానికో లేక

‘ప్రియమైన అక్షరానికి.. చిన్నప్పుడెప్పుడో అమ్మఒడిలో ఆటలాడుకున్నప్పుడో, నాన్న చిటికెన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటున్నప్పుడో సరిగ్గా గుర్తు లేదు కానీ, తొలిచూపు లోనే భలే నచ్చేశావ్‍. చిక్కటి చీకటిలో వెన్నముద్దలు ఆరేసి నట్టు, నల్లటి పలకపై తెల్లగా మెరిసిపోతూ విచిత్రంగా కనిపిం చావ్‍. అప్పుడే తొలిసారి నీ మాయలో పడిపోయి ఉంటా. ‘అ’ అమ్మ, ‘ఆ’ ఆవు అంటూ మొదలైన నీతో పరిచయం

సంసారం భవసాగరం

మాయలో పుట్టిన ఒక శిశువు పూర్వజన్మ వాసనలు వీడక తాను పెరుగుతున్న కొద్దీ తనలో తాను ఆధ్యాత్మిక ధోరణితో ఆలోచిస్తూ, యుక్త వయసులో కూడా తన బాధ్యత గ్రహించక ఆధ్యాత్మిక చింతనలోనే గడపసాగాడు. ఇది గమనించిన అతని తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి పెళ్లి చేస్తే అయినా దారిలో పడతాడని సన్నాహాలు చేయసాగారు. అది గమనించిన ఆ యువకుడు ఒక ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న గురువు గారికి ఇలా అడిగాడట. ‘గురువు

ధ్యానం… చేస్తే జన్మ ధన్యం

మనపై మనకు నియంత్రణ, మనో నిగ్రహం లేకపోవడం వల్లే నేడు ఇంటా బయటా అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయి. స్వీయ నియంత్రణ అనేది ప్రతి వ్యక్తికీ అవసరం. దాన్ని పొందడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో ‘పూజ’ అనేది ఒకటి. అంటే, ఆధ్యాత్మిక సాధన. దీని ద్వారా మనపై మనం పట్టు సాధించవచ్చు. అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్త మోత్తమమైనది.

Top