అమెరికాలో ఇండియన్‍ డాక్టర్స్ అసోసియేషన్‍ ‘ఆపీ’

విదేశాల నుంచి ఇక్కడకు వలస వచ్చే వైద్య విద్యార్థులు ఇమ్మిగ్రేషన్‍ , లైసెన్సు విధానాలకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి వారికోసం ఒక వేదికను ఏర్పరచాలనే ప్రధాన లక్ష్యంతో భారతీయ అమెరికన్‍ డాక్టర్లు అందరూ కలిసి 1982లో ‘ఆపి’( ఏఏపీఐ)ను స్థాపించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో లాభాపేక్ష లేని వైద్య సంబంధ సంస్థల్లో ఇది చాలా పెద్దది. జూలై 4 నుంచి 7 వరకు అట్లాంటాలో జరగనున్న ‘ఆపి’

జన సమ్మోహన నేతకు ‘తెలుగు పత్రిక’ అక్షరాభిషేకం

మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు.. దాదాపు పది సంవత్సరాల పాటు ప్రజల మధ్యనే జీవితం.. ప్రజలతోడిదే లోకం.. ప్రజలతోనే మమేకం.. అందరి గుండె చప్పుడూ విన్నాడు.. ‘నేనున్నా’నంటూ భరోసానిచ్చాడు. జనమంతా ‘రావాలి జగన్‍.. కావాలి జగన్‍’ అంటూ ముక్తకంఠంతో నినదించారు. అది ఆంధ్ర దేశమంతటా ‘జగన్ని’నాదమై మారుమోగింది. నవ్యాంధ్ర నవ యువ నాయకుడికి బ్రహ్మరథం పట్టింది. కష్టాలనూ చిరునవ్వుతో స్వాగతించే నైజం.. తానెంచుకున్న బాటలో ఇబ్బందులెదురైనా మొక్కవోని ధైర్యం, దీక్షతో ముందుకు సాగే తత్వం.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే సంకల్పం.. జన బలమే

భారత జాతి శంఖారావం. మోగింది ‘నమో’ మంత్రం.

గుక్క తిప్పుకోని వాగ్ధాటి.. మొక్కవోని దేశభక్తి.. ఇల్లు లేదు.. సంసారం లేదు.. కానీ, గుండెల నిండా ప్రేమ ఉంది. ఆ ప్రేమను భరతజాతికి పంచాలనే, జాతి సేవలో తరించాలనే సంకల్పం ఉంది. అఖండ భారతావనికి ఆయన చౌకీదార్‍ (కాపలాదారు). కానీ, ఆయన తనను తాను ఫకీరుగా అభివర్ణించుకుంటారు.. అశేష ప్రజానీకం గుండెల్లో ఆయన కొలువుదీరారు. అందుకే దేశం యావత్తూ ‘నమో’ అంటూ స్తుతించింది. భారత దేశానికి దశ, దిశ చూపే భావినేతను నీవేనని మరోసారి పట్టం కట్టింది. నరేంద్ర మోదీ..

షడ్రుచుల సమ్మేళనంగా తామా ఉగాది ఉత్సవాలు

ఏప్రిల్‍ 13న తెలుగు అసోసియేషన్‍ ఆఫ్‍ మెట్రో అట్లాంటా ‘తామా’ ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక మెడోక్రీక్‍ హైస్కూల్లో నిర్వహించిన శ్రీ వికారినామ తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలలో సుమారు రెండు వేలమందికి పైగా పాల్గొనగా తెలుగు సినీ గాయని గీతా మాధురి తన పాటలతో ఉర్రూతలూగించారు. పెర్సిస్‍ బిర్యానీ ఇండియన్‍ గ్రిల్‍, పటేల్‍ బ్రదర్స్, హోరైజాన్‍ సాఫ్ట్టెక్‍, ఇ ఐ ఎస్‍ టెక్నాలజీస్‍, ట్వంటీ సెవెంత్‍

కార్మిక జీవనం మనది

ఈ లోకంలో ఉన్నంతకాలం పని చేస్తూనే ఉండాలి!. లేదంటే మనుగడ లేదు. మనిషిగా పుట్టింది..తనకు విధించిన కర్మలను, బాధ్యతలను నిరంతరం నిర్వర్తించడానికే. అంతేతప్ప.. మానవజన్మ ఎత్తింది, హాయిగా ప్రకృతి ఒడిలో సేదదీరుతూ అందాలను ఆస్వాదించడానికి కాదు. పని చేస్తూ విశ్రాంతి పొందాలి తప్ప.. విశ్రాంతి పొందడానికి, ఉన్నవి అనుభవించడానికి కాదు. అందుకే మానవజన్మను ‘కార్మిక జీవనం’గా అభివర్ణిం చారు. అంటే, కర్మలను ఆచరిస్తూ, కర్మలను చేస్తూ గడపాల్సిన జన్మ

Top