తెలంగాణ సైన్స్ ఎక్స్ లెన్స్ పురష్కారం

అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలంగాణ మహాసభలలో ప్రొఫెసర్‍ దూదిపాల సాంబరెడ్డికి ప్రతిష్ఠాత్మక ‘తెలంగాణ సైన్స్ ఎక్స్లెన్స్ పురష్కారం’ ప్రధానం చేశారు. అమెరికాలో హౌస్టన్‍ మహానగరంలో జూన్‍ 29 నుండి జులై 2 వరకు జార్జ్ బ్రౌన్‍ కన్వెన్షన్‍ సెంటర్‍లో జరిగిన ద్వితీయ తెలంగాణ ప్రపంచ మహాసభలలో ప్రత్యేక బ్యాంకువేట్‍ అవార్డు సభలో, టెక్సాస్‍ ఏ•ఎమ్‍ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‍ డా. సాంబరెడ్డిని ‘తెలంగాణ మహాసభల’ బ•ందం

స్వరూపం -స్వభావం

మండటం పెట్రోలు సహజగుణం. ఆర్పడం నీటి సహజ లక్షణం. అదీ మారదు, ఇదీ మారదు. కొన్ని వస్తువుల మారని తత్వం, మరికొన్ని వస్తువుల మారే స్వభావం, ఈ రెండూ కూడా చిత్రంగా లోకంలో కలసిమెలసి ఉన్నాయి. కనుక ఒక వ్యక్తి సహజ గుణాలను మార్చాలని ప్రయత్నించడం వ్యర్థం. ప్రపంచాన్ని మార్చలేక పోతున్నామని కొంతమంది విచారిస్తుంటారు. లోకాన్ని మార్చటం అసాధ్యం! తీరని కల! ఒక్కొక్కరికి

ఏటీసీ ఎక్సలెన్స్ ఇన్ కమ్యూనిటీ అవార్డు

అమెరికా చరిత్రలో మొదటి సారిగా రెండు జాతీయ తెలుగు సంఘాలు (అమెరికా తెలుగు సంఘము ఆట - తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టాటా) సంయుక్తంగా అమెరికన్‍ తెలుగు కన్వెన్షన్‍ (•••) చారిత్రాత్మక సంయుక్త సమావేశం ఇర్వింగ్‍ కన్వెన్షన్‍ సెంటర్‍ డల్లాస్‍లో మే 31నుండి జూన్‍ 2 వరకు ఘనంగా తెలుగు మహాసభలు జరిగినవి. అమెరికా నలుమూలలనుండి పెద్ద సంఖ్యలో ప్రవాసులు, తానా, నాట్స్, నాటా, టాంటెక్స్ సంస్థల

సుఖానికి సోపానం

కృషి లేకుండా లభించేది ఖుషీ ‘సంతోషం’ బ్రౌజ్‍ జేసే పాస్‍వర్డ్ ‘సంతాపం సంతోషంగా ఉండే ఉపాయం నేర్చుకుందాం. వేదాంతాన్ని పక్కనపెట్టి, ప్రాథమిక సూత్రాలను మరొకసారి పరికిద్దాం. అన్నివేళలా అందరికీ అత్యవసరమైనవి, అతి విలువైనవి ఏ ఒక్కటీ దాచి ఉంచబడలేదు. ఇది ఒక ప్రాథమికసూత్రం. ఇది ప్రకృతి ఉదారగుణం. గాలిని బంధించే తలుపు లేదు, తాళం లేదు. నీటిని కట్టి ఉంచే తాడు లేదు, స్తంభం లేదు. పండును పట్టి ఉంచే పాశం లేదు, పంజరం

పరమ గురువు దక్షిణామూర్తి

దక్షిణామూర్తి ఈశ్వరాలయాల్లో దక్షిణ దిక్కున విలసిల్లే దైవం. ఆయన గురువులకు గురువు. నిత్య యవ్వనుడు. మౌనముద్రలో నిశ్చలంగా ఉపదేశించే మహాయోగి. శాంతమూర్తి. చిద్విలాసుడు. అటువంటి సచ్చిదానంద మూర్తినే స్మరించుకుంటూ చేసి ఈ స్తోత్ర రచన గంభీరమైన శైలిలో నడుస్తుంది. సకల ప్రాణుల సృష్టి - స్థితి - లయాలకు కారణభూతుడైన పరమ గురువున తన కవితాధారతో స్తుతించడానికే ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ రచన చేసినట్టు

Top