ఘనంగా అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలు

జనవరి 12 న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక నార్క్రాస్‍ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ సంబరాలను శూరా ఈబి 5 ఫండ్‍, మై టాక్స్ ఫైలర్‍ మరియు సంక్రాంతి రెస్టారెంట్‍ వారు సమర్పించగా, సుమారు 1200 మందికి పైగా హాజరై అట్లాంటా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసారు. ముందుగా పిల్లలకు ప్రత్యేకంగా నిర్వహించిన గ్లోబల్‍ ఆర్ట్ కళ మరియు

ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే…

ఇంటి పనుల బాధ్యతల్లో కాస్త మార్పులు చేసుకుంటే దాంపత్యం మరింత మధురమవుతుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి పని చేసుకుంటుంటే ఇద్దరి మధ్యా ఆనందం, అవగాహన పెరుగుతాయి. ఒక నివేదిక ప్రకారం ఇంటి పనుల్లో సహాయం చేసే పురుషులు ఇతర పురుషులతో పోలిస్తే ఎక్కువ సంతోషంగా ఉంటారు అని తేలింది. ఇంటి పనులు చేయడం తమకు అవమానం అని భావించే పురుషులకు ఈ నివేదిక ఒక సంతోషకరమైన వార్త. ఇలాంటి పురుషులు మొదట్నుండీ స్త్రీలు

గార్లిక్‍ ర్యాపర్స్

కావాల్సినవి: ఆలివ్‍ ఆయిల్‍ - అరకప్పు, వెల్లుల్లి - 3 రెబ్బలు (సన్నగా తరగాలి), ఛీజ్‍ తురుము - కప్పు, వాంటన్‍ ర్యాపర్స్ - 200 గ్రాముల ప్యాకెట్‍ (వీటిని ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు), ఉప్పు - తగినంత. తయారు చేసే విధానం: రెండు కప్పుల మైదాలో గుడ్డు, పావు టీ స్పూన్‍ ఉప్పు, అర కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. చపాతీ పిండిలా కలిపి, పైన

బ్యాంగ్‍ బ్యాంగ్‍ క్యాలీఫ్లవర్‍

కావాల్సినవి: క్యాలీఫ్లవర్‍ ముక్కలు - 2 కప్పులు, ట్రెడ్‍ క్రంట్స్ పొడి - 2 కప్పులు, గుడ్లు - 2, కొత్తిమీర - టేబుల్‍ స్పూన్‍ (చాలా సన్నగా తరగాలి), బ్యాంగ్‍ బ్యాంగ్‍ సాస్‍ లేదా టమాటా సాస్‍ - టేబుల్‍ స్పూన్‍ (తగినంత), స్వీట్‍ చిల్లీ సాస్‍ - 2 టేబుల్‍ స్పూన్లు, మయోనైజ్‍ - అరకప్పు, తేనె - టేబుల్‍ స్పూన్‍. తయారు చేసే విధానం:- మూకుడులో నూనె

స్ట్రాబెర్రీ పైలో బైట్స్

కావాల్సినవి: తాజా స్ట్రాబెర్రీలు - 2 కప్పులు, నిమ్మరసం - టీ స్పూన్‍, నీళ్లు - ముప్పావు కప్పు, పంచదార - ముప్పావు కప్పు, మొక్కజొన్న గంజి (కార్న్ ప్టార్చ్) - 3 టేబుల్‍ స్పూన్లు, ఉప్పు - చిటికెడు, వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ - అర టేబుల్‍ స్పూన్‍, వెనిల్లా ఐస్‍క్రీమ్‍ - 2 స్కూప్‍లు, గవ్వలు - 15 (మైదాపిండిలో వెన్న, పాలుపోసి బాగా కలిపి చిన్న చిన్న

Top