టిక్..టిక్.. టిక్..
హైదరాబాద్ ఐకాన్ చార్మినార్‍లో బిగించిన పురాతన గడియారం నూట ఇరవై ఎనిమిది (128) సంవత్సరాలుగా అలుపు లేకుండా తిరుగుతూనే ఉంది. 1989 నుంచి ఇప్పటి వరకు ఇది ఒక్క సెకను కూడా ఆగలేదు. అప్పట్లో ఈ గడియారాన్ని అరవై వేల రూపాయలకు కొనుగోలు చేశారు. హైదరాబాద్ నగరంలో ఇంకా చారిత్రక నిర్మాణాలకు చాలా గడియారాలు ఉన్నా.. ఒక్క చార్మినార్ గడియారం మాత్రమే నిరంతరాయంగా పనిచేస్తోంది. బ్రిటిష్ పాలకులు తమ పాలన




