ప్రకృతి సామ్రాజ్యం సామ్యవాదం

సకల జీవులపట్ల ఏకైక సమదృష్టి, ఇష్టుడు, అయిష్టుడు లేని కమ్యూనిష్టు పరమేష్టి కొందరి జీవితాలు ఎందుకు నిరంతరం దుర్భరదుఃఖమయమై ఉంటాయని మనకు సందేహం కలుగుతూ ఉంటుంది. ఇది అర్థం కావాలంటే జీవితాన్ని సంపూర్ణంగా, సమగ్ర దృష్టితో చూడాలి. చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి పరిశీలించకూడదు. సరైన సమయంలో (వేసవికాలం) అధికమైన వేడి, చక్కటి తరుణంలో మంచి వర్షాలకు కారణమవుతుంది. అట్లాగే, అధికమైన దుఃఖం, అసలైన సమయంలో సుఖాన్నిస్తుంది. పైకి కనిపించే (తప్పించుకోలేని)

చూసినవారిదే వైభోగం

ఎవరు మేము.. ? తెలుగు వెలుగుల మేళనం. కవుల కవితా భోజనం వైద్యో నారాయణుల వారధులం అట్లాంటా నగరానికి మణిహారులం. తెలుగు సంప్రదాయ సాహిత్య పిపాసులం. అచ్చమైన, స్వచ••మైన తెలుగింటి లోగిలి మా తెలుగు సంస్క •తి వేదిక’ అంటూ అట్లాంటా తెలుగువారు ముక్త కంఠాన ఎలుగెత్తి చాటిన శుభ దినమది. తెలుగింటి సాంప్రదాయాలకు నిలువెత్తు దర్పణంగా మిళమిళ మెరిసే పట్టు చీరలు, తళతళలాడే పట్టు పంచెలు.. చిన్నారుల సాంప్రదాయ కట్టుబొట్టు.. ఆపైన పసందుగా సాగిన న•త్యాలు.. అందంగా కొలువు తీరిన

కెసిఆర్ టీం లో దూసుకుపోతున్న ఎన్‍ఆర్‍ఐ మధు తాతా..

తెలంగాణ గడ్డపై పుట్టి, అమెరికా వచ్చి స్థిరపడి ఎంతగానో పేరుప్రతిష్టలు సంపాదించుకుని మాతృభూమికి సేవలందించాలన్న ఏకైక తపనతో టీఆర్‍ఎస్‍ పార్టీ తరఫున రాష్ట్ర అభివ •ద్ధికి ఇతోధికంగా సేవలందిస్తున్న మధు తాతాగారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ ఆంతరంగిక సభ్యుల బ•ందంలో ఒకరు. ఈ మధ్యనే టీఆర్‍ఎస్‍ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు, ఎన్నారైలు తీసుకోవాల్సిన బాధ్యతలు మొదలుకొని సంక్షేమ పథకాలు, అవినీతిని అరికట్టే విధానం

ఎన్నటికీ తిరిగి పొందలేనివి ఏమిటి

చంటిపిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తారు ఎందుకు? చిన్నారులకి స్నానం చేయించటమన్నది చాలా పెద్దపని. అందుకనే పసిపిల్లలకు అత్తగారో, అమ్మవంటి పెద్దవారో ఆ సమయంలో దగ్గరుండి స్నానం చేయిస్తూ ఉంటారు. చిన్నా రులు స్నానం చేసే సమయంలో నీళ్ళు చెవుల్లోకి, ముక్కుల్లోకి వెళితే చంటి పిల్లవాడికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందుకే తల్లి లేదా పెద్దవారు తన రెండు

అట్లాంటా తెలుగు సంఘం ఆధ్వర్యం లో సంక్రాంతి సంబరాలు

అమెరికాలో ఈ ఏడాది మకర సంక్రాంతి వేడుకలు పలుచోట్ల ఘనంగా జరిగాయి. వీటిలో భాగంగానే, అట్లాంటా తెలుగు సంఘం (తామా) నేత •త్వంలో జనవరి 13న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మౌంటైన్‍ వ్యూ హైస్కూల్‍ ఆవరణలో అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంక్రాంతి సంప్రదాయాలకు అనుగుణంగా ముగ్గుల పోటీలు, ఫ్రీ మెహెందీ, చిన్నారులకు ఆర్ట్ కాంపిటేషన్‍ వంటి కార్య క్రమాలు ఎంతో వేడుకగా,

Top