ఇష్టపడి చేద్దాం

మనం ఏం చేస్తున్నామన్నది కాదు.. ఎలా చేస్తున్నా మన్నదే ముఖ్యం. మనం పని విషయంలో నిత్య శ్రామికులం కావాలి. మనకు ఏది దొరికినా అది మన కర్మ.. అంటే మనం చేసిన పనుల ఫలితమే. అదే ప్రారబ్ధం. ఆ పని తాలూకు ఫలితం నిస్వార్థపూరితమైనదైతే దాని ఫలితం శాశ్వతంగా మిగిలిపోతుంది. అటువంటపుడు ఓటమి అనే భావమే దరి చేరదు. మనం చేసే పనులపైనే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. మనం వాడుకలో

ప్రదిక్షణలు ఎందుకు చేస్తారు?

దేవుని ముందు కోరుకున్న కోర్కె బైటికి చెబితే తీరదా ? భగవంతుడ్ని పూజించినవారు కోరుకొనే కోర్కె ఖచ్చితంగా ఎంతో బలీయమైనదై ఉంటుంది. అలాగే బహు కష్టమైనదీ, మానవసాధ్యం కానిదీ అయి ఉంటుంది. అటువంటి కోర్కె తీరిందంటే అది ఎంతో ఆనందించతగ్గ విషయం. ఆ కోరిక ధనం కావచ్చు, సుఖముకావచ్చు, పదవీకావచ్చు, చక్కని భర్తలేదా భార్యా ఏదైనా కావచ్చు. కోరుకున్న కోర్కెని బయటికి చెబితే విన్నవారు పైకినవ్వుతూ ఆనందంగా చెప్పినా లోలోన జరగకూడదని

వాక్యము దేవుడైయుండెను

బాషా వ్యక్తుల మధ్య వారధిలా నిలుస్తుంది. మెరుగైన జీవనాన్ని సారథై నడిపిస్తుంది. జీవన నాణ్యతకు మూలమైన ఆధ్యాత్మిక భావాలను మనసుల్లో నాటడానికి భాషను మించిన ఉపకరణం లేదు. అలా కోట్లాది మంది భక్తులకు చేరువైన ఆధ్యాత్మిక గ్రంథం బైబిల్‍. బైబిల్‍ పఠనం అనేది లక్షలాది మంది క్రైస్తవుల నిత్యకృత్యంగా మారటానికి తెలుగు భాషే కారణం. డిసెంబరు 25 క్రిస్మస్‍ పర్వదినం సందర్భంగా బైబిల్‍ తెలుగు లిపి గురించి, బైబిల్‍ ఘనత

జయం -అపజయం

అవసరముంటే ఆకాశంలో ఉన్నా అందివస్తుంది. అనవసరమైతే పక్కనే ఉన్నా రెక్కలొచ్చి చక్కాపోతుంది. ఎంత శ్రమకోర్చి ప్రయత్నం చేసినా ఫలితం రాలేదని బాధపడుతుంటాం. కష్టించి సాధించిన దాని కంటె, సునాయాసంగా లభించినది శ్రేయస్కరం. అప్రయత్నంగా మన శ్వాసక్రియ జరుగుతోంది. నిరంతరం అసంకల్పితంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసల కంటే ఘనతర కార్యమేముంది ? శ్వాస సక్రమంగా ఆడటానికి లక్షల రూపాయలు వెచ్చించే వారున్నారు. అనాయాసంగా ఆహారాన్ని తీసుకోగలుగు తున్నాం. ఆకలిని చల్లార్చుకుంటున్నాం. ఎటువంటి కృషి

విజిటర్స్ ఇన్సూరెన్స్ ఇకపై సులభం

పర్యటనలు పసందుగా, ఉత్సాహ, ఉల్లాస భరి తంగా సాగాలని ఎవరికుండదు చెప్పండి. ఆనం దంగా పర్యాటక ప్రాంతాలను చూసి రావాలంటే మేలైన విజిటర్స్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‍ కూడా మీ చెంత ఉండాల్సిందే, అప్పుడే మీ పర్యటన సుఖప్రదమవు తుంది. ఏదైనా ట్రిప్‍కు వెళ్లినప్పుడు ఉత్సాహ, ఉల్లాసాల నడుమ ఒక్కోసారి ఒత్తిళ్లు కూడా తొంగిచూడవచ్చు. అలాంటి కొద్దిపాటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా పర్యటన యావత్తు సజావుగా సాగాలంటే, సరైన ప్రణాళిక అవసరం ఎంతైనా

Top