అల్లరి పిల్ల
హీరోయిన్లు తెరపై ఆరబోసే అందాలను కళ్లారా చూడటమే కాదు.. రియల్ లైఫ్‍లో వారు చెప్పే విషయాలనూ అభిమానులు చెవులప్పగించి వింటారు. అందుకే తారలు చెప్పే కబుర్లకు ఫాలోయింగ్ ఎక్కువ. ‘మహానటి’లో సావిత్రి పాత్రను పోషిస్తున్న కీర్తిసురేష్‍తో ఇటీవల మాటలు కలిపినప్పుడు తన బాల్యం, అప్పుడు చేసిన అల్లరి చేష్టల గురించి సరదాగా చెప్పుకొచ్చింది. ఏం చెప్పిందో చదవండి మరి... అందరి జీవింతలో బాల్యం అందమైన అనుభవం కదా!




