జనహితమే నా సంకల్పం..

రాజకీయ నాయకుల్లో హుందాతనం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒకవేళ కనిపించినా.. ఏదో సమయంలో ఏదో విషయంలో అది మసకబారుతుంది. మబ్బు చాటు చంద్రుడిలా.. కొన్నాళ్లు.. మబ్బులు వీడిన చంద్రుడిలా.. ఇంకొన్నాళ్లు.. రాజకీయ జీవితం అంటేనే అంత! కానీ, ఆయన శైలే వేరు. ఆయన ఎప్పుడూ ఒకే తీరు. ఆయన రాజకీయ జీవితం పిండారబోసిన వెన్నెల చందం. ఒకటీ రెండూ కాదు ముప్ఫై ఏళ్లుగా ఏనాడూ ఆయన రాజకీయ జీవితం మసకబారింది

గాన మనోహరుడూ…

తన మధుర గానంతో ఒకటీ రెండూ కాదు ఏకంగా లక్షకుపైగా పాటలు.. పద్నాల్గవ ఏట నుంచే నటనలో అభినివేశం.. ఇటు నటన.. అటు పాటలతో విజయవంతంగా కెరీర్‍ సాగిస్తున్న మనో (నాగూర్‍బాబు)తో ‘తెలుగుపత్రిక’ చిట్‍చాట్‍. మీ బాల్యం, కెరీర్‍ గురించి చెప్పండి.. షహీదా, రసూల్‍ నా తల్లిదండ్రులు. ఇద్దరూ రంగస్థల కళాకారులే. మేం నలుగురు పిల్లల్లో నేనే చివరి వాడిని. అమ్మ షహీదా సత్యభామ, చింతామణి పాత్రలతో ఎంతో పేరు

ప్రకృతి ఒడి బడిలో…

నీవు ప్రకృతికి నిలువుటద్దానివి... పరికించు, శోధించు నీవే ప్రకృతి. ద్వందాల ఇటుకలతో పేర్చిన ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా, ఏ కార్యమైనా సుఖాన్ని, దుఃఖాన్ని కలి గిస్తుంది కదా అని ఆ వస్తువు నుండి, ఆ పని నుండి దూరంగా పరుగెత్తరాదు. దుఃఖానికి దూరమవుతూ, సుఖానికి దగ్గరయ్యేలా పని చేసే నైపుణ్యాన్ని సంపాదించాలి. ప్రకృతిలో ఉండే ప్రతి లక్షణానికీ దేని అవసరం, కారణం దానికుంటుంది. ఉదాహరణకు మన

తన మధుర గానంతో ఒకటీ రెండూ కాదు ఏకంగా లక్షకుపైగా పాటలు.. పద్నాల్గవ ఏట నుంచే నటనలో అభినివేశం.. ఇటు నటన.. అటు పాటలతో విజయవంతంగా కెరీర్‍ సాగిస్తున్న మనో (నాగూర్‍బాబు)తో ‘తెలుగుపత్రిక’ చిట్‍చాట్‍. షహీదా, రసూల్‍ నా తల్లిదండ్రులు. ఇద్దరూ రంగస్థల కళాకారులే. మేం నలుగురు పిల్లల్లో నేనే చివరి వాడిని. అమ్మ షహీదా సత్యభామ, చింతామణి పాత్రలతో ఎంతో పేరు తెచ్చు కున్నారు. నాన్న

విశ్వంభర వైభవం..

ఈ ప్రకృతి దివ్యవైభవం మన హృదయాలను ఆనందమయం చేస్తుంది. పుడమి ధరించిన ముత్యాలదండలు, ఆ మంచుకొండలు. పృథ్వి హృదయమంత లోతైన లోయలు, ధాత్రి కీర్తిలా పరిమళించే పలు వర్ణాల పుష్పమాలికలు, ఇవి తిలకించి గాలిలో తేలియాడే మనస్సుల వలే విహరిస్తున్న విహంగాలు, పరవశాన పొంగి ప్రవహించే నదీనదాలు, వయ్యారాల మయూరాల నాట్యవిలాసాలు, కలువ కన్నెల చెక్కిళ్లపై జాబిలి తునకల వంటి మంచు బిందువులు - అహా! ఈ విశ్వమంతా విశ్వనాథుని

Top