అమ్మ గ్రేట్.. బొమ్మ హిట్
తెలుగు సినిమాకూ ఒక ‘అమ్మ’ ఉంది. ఆ అమ్మ.. తనకు తానుగా మాతృమూర్తి గొప్పదనాన్ని, త్యాగనిరతిని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించుకుంది. తెలుగు సినిమాలో అమ్మ ప్రాథాన్యంగా వచ్చిన కథాంశ సినిమాలు చాలా వచ్చాయి. జనాదరణను పొందాయి. కొన్ని చిత్రాలైతే భావోద్వేగాలతో కదిలించి వేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి మేటి చిత్రాలలో కొన్నింటి పరిచయం.. తల్లి ప్రధాన కథాంశాలతో వచ్చిన మన తెలుగు సినిమాల పరిచయం ‘అమ్మ’పై కదిలించే పాటలే కాదు.. సినిమాలూ వచ్చాయి.




