చెట్టుకు వీలునామా
తన ఆస్తినంతా చెట్టుకే రాసిచ్చేసిన విలియన్ జాక్స ఎవరైనా తన పేరు మీద ఉన్న ఆస్తులను వారసులకు రాసిస్తుంటారు. లేదంటే అనాథ శరణాలయాలకో, వృద్ధాశ్రమాలకో తమ తదనంతరం ఆస్తి మొత్తం చెందేలా వీలునామా రాయడం కద్దు. కానీ, ఎవరూ ఊహించని విధంగా, వింటేనే ఆశ్చర్యం కలిగేలా ఓ వ్యక్తి మాత్రం తన ఆస్తినంతా ఓ వృక్షానికి రాసిచ్చేశాడు. ఆ చెట్టుపై ఆయన పెంచుకున్న మమకారానికి, ప్రేమకు అద్దం పట్టే ఈ ఉదంతం