ఆరోసారి ప్రపోజ్ ఓకే చేశారు..
జిల్ తను చదువుకునే రోజుల్లోనే తన కాలేజీలోనే చదివే ఫుట్బాల్ క్రీడాకారుడు బిల్ స్టీవెన్సన్ను 1970లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, జిల్ విల్మింగ్టన్లోని ఓ స్థానిక సంస్థకు మోడలింగ్ చేయడాన్ని స్టీవెన్సన్ తప్పుబట్టడంతో ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ క్రమంగా తగ్గిపోయాయి. దీంతో కలిసి ఉండలేమంటూ 1975లో వీరిద్దిరూ విడాకులు తీసుకున్నారు. ఒక సందర్భంలో జో బైడెన్ సోదరుడు ఫ్రాంక్ ద్వారా జో - జిల్లకు




