సిరిదేవతల నేల

తెలుగు నాట చాలా ప్రాచీనమైన లక్ష్మీదేవి ఆలయాలు ఉన్నాయి. అయితే, వీటి గురించి చాలా మందికి తెలియదు. అటువంటి ఆలయాల పరిచయం.. • వేములవాడలో మహాలక్ష్మీ దేవాలయం ఉంది. మధ్యయుగం ఆరంభంలో గుజరాత్‍, రాజస్తాన్‍ (అప్పట్లో ఈ రెండు ప్రాంతాలను కలిపి ఘూర్జర దేశంగా వ్యవహరించేవారు) నుంచి వచ్చిన జైన సాధువు ఈ ఆలయాన్ని నెలకొల్పాడు. ఇప్పటికీ బౌద్ధులు, జైనులు ఈ ఆలయాన్ని పెద్దసంఖ్యలో సందర్శిస్తుంటారు. • నేటి మంథని నాడు మంత్రపురి.

అమ్మ గ్రేట్‍.. బొమ్మ హిట్‍

తెలుగు సినిమాకూ ఒక ‘అమ్మ’ ఉంది. ఆ అమ్మ.. తనకు తానుగా మాతృమూర్తి గొప్పదనాన్ని, త్యాగనిరతిని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించుకుంది. తెలుగు సినిమాలో అమ్మ ప్రాథాన్యంగా వచ్చిన కథాంశ సినిమాలు చాలా వచ్చాయి. జనాదరణను పొందాయి. కొన్ని చిత్రాలైతే భావోద్వేగాలతో కదిలించి వేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి మేటి చిత్రాలలో కొన్నింటి పరిచయం.. తల్లి ప్రధాన కథాంశాలతో వచ్చిన మన తెలుగు సినిమాల పరిచయం ‘అమ్మ’పై కదిలించే పాటలే కాదు.. సినిమాలూ వచ్చాయి.

అమ్మను మించి దైవమున్నదా..

అమ్మ గురించి మన తెలుగు కవులు, సినీ గీత రచయితలు పలికించిన కమ్మని పలుకులు ఒకసారి చదువుదామా.. ‘అమ్మ వంటి అంత మంచిది అమ్మ ఒక్కటే’ అని మనసు కవిగా పేరొందిన ఆత్రేయ అన్నారు. ‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలిపాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే

జార్జియాలో మన తెలుగు ఉగాది వెలుగు

మన తెలుగుకు గొప్ప గెరవం దక్కింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని జార్జియా రాష్ట్రం.. మన తెలుగు పర్వదినమైన ‘ఉగాది’కి అరుదైన గుర్తింపు, గౌరవం లభించాయి. రాష్ట్ర గవర్నర్‍ బ్రయన్‍ పి.కెంప్‍.. ‘తెలుగు భాష, వారసత్వ దినంగా ఉగాది పండుగను గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. మన తెలుగు జార్జియాలో వెలుగొందడం వెనుక ఎంతో కృషి ఉంది. 1980 నుంచి అట్లాంటా తెలుగు

దేవ దేవ ధవళాచల మందిర..

చిత్రం: భూకైలాస్‍ (1958) సంగీతం: ఆర్‍.సుదర్శనం, ఆర్‍.గోవర్ధనం సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: ఘంటసాల దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో । దేవ దేవ ।। పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమోనమో హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమోనమో ।। దేవ దేవ ।। దురిత విమోచనా.. ఆఆ.. ఆఆ.. ఆఆఆ.. ఆఆ..ఆ.ఆ దురిత విమోచన ఫాలవిలోచన

Top