సాధనశక్తి

‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అంటారు పెద్దలు. ఏ పనైనా సాధనతోనే సఫలీకృతమవుతుంది. పారమార్థిక మార్గంలో వెయ్యి గ్రంథాల పఠనమైనా ఒక గంట సాధనకు సమానం కాదని పండితులు చెబుతారు. ‘సాధన’ అనే మాట ఆధ్యాత్మిక రంగంలో ఎక్కువగా వినిపిస్తుంది. భగవత్‍ మార్గంలో పయనిస్తూ చేసే ప్రతి మంచి పనీ ‘సాధనే’ అనిపించుకుంటుంది. పంచాగ్ని యజ్ఞం నుంచి పుష్ప సేకరణ వరకు ప్రతి ఒక్కటీ సాధనే అవుతుంది. తీవ్రమైన తపస్సు నుంచి

నీవే దైవం… నీలోనే దైవత్వం

మంచికీ చెడుకీ మధ్య తేడా తెలియని పశువులు చేసే తప్పులనూ, అన్నీ తెలిసిన మానవులు మానవీయ విలువల్ని మరిచి చేస్తూ కావాలని పశుత్వానికి వశులైపోవడం ఎంత శోచనీయం? ఎదుటి వాడి మీద ఆక్రమణ చేసి దోచుకుని దాచుకునే బుద్ధి నేటికీ అలాగే కనబడుతోందంటే- వేల ఏళ్ల నాటి ఆటవికత ప్రత్యక్షంగా పునరావృతం అవుతున్నట్టే కదా! ఇది వాంఛనీయమా? అనుసరణీయమా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రితవత్సలుడు, అచ్యుతుడు, అనంతుడు అయిన సర్వాంతర్యామి

పిల్లలు – పక్షులు

ఒకప్పుడు పిల్లులపై పక్షులదే పై చేయిగా ఉండేది. పిల్లులు చాలా కష్టపడి, రాత్రి అయ్యే సరికి పక్షులకి కావలసిన వాటిని సేకరించి యిచ్చేవి. పక్షుల రాజు ఆ ఆహారాన్నంతటినీ తీసుకుని తనకి కొంత ఉంచుకుని, పక్షులకి యిచ్చేవాడు. పక్షులకి చీమల్ని తినడం యిష్టం. అందువల్ల ప్రతి పిల్లి మెడలోను ఒక సంచి వేలాడుతూ ఉండేది. దానిలో ఆ పిల్లి చీమల్ని సేకరించి పక్షిరాజుకి యిచ్చేది. పిల్లులకి తమకి జరుగుతున్న అన్యాయం చాలా బాధ

ఐదుగురు తింగరోళ్ళు

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పధంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘సామెత కథ’ల పరిచయం. ‘‘రాజు నీతి

మత్స్యయంత్రం… మన్మధ తంత్రం

మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. ఆయా పాత్రల పేర్లు, వాటి ఔచిత్యం, వాటి లక్షణం క్లుప్తంగా తెలియ చెప్పే ప్రయ• మత్స్య యంత్రం ద్రౌపదీ స్వయంవరంలో పైన ఒక మత్స్య యంత్రాన్ని నిర్మించి దాని కింద ఉన్న నీటిలో ఆ యంత్ర ప్రతిబింబాన్ని చూస్తూ ఆ యంత్రాన్ని

Top