మంగళగౌరీ వ్రత నియమాలు
ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి- ‘అన్నా! మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పు’ అని అడిగిందట. అందుకు కృష్ణుడు- ‘మంగళగౌరీ మహా దేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధి చెంది. త్రిపురా సుర సంహారం సమయంలో పరమ శివుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీని పూజించే గ్రహరాజై, మంగళవారానికి అధి పతిగా వెలు గొందుతున్నాడు. మంగళ గె•రీ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే




