అందంగా ఉంటే అందరూ చూస్తారని.

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం. హైదరాబాద్‍ దక్కనీ

ఎంత కఠినమైనా ఈశ్వరకృపతో సాధ్యం.

చెల్లాయి సాయి నివేదితకు ..... కొనియాడ వలెనన్న కోర్కి యేకాని భాషలోవలనట్టి పలుకులే లేవు; తెలిసికోవలెనన్న దీక్షయే కాని బుద్ధి కంతటి స్పుబోధమే లేదు; వర్ణింప వలెనన్న వాంఛయే కాని కవితకంతటి భావ గరిమయే లేదు. శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు, ఏకాంతసేవ భగవంతుణ్ణి గూర్చి వర్ణిస్తూ వేంకట పార్వతీ శ్వర కవులు పై వాక్యాలను పలుకుతారు. •ష్ట్రవ ••ఎవ శ్రీఱఅవ• ••అ, ••••ఱ•ఱ••శ్రీ•, •వ •జూజూశ్రీఱవ• •శీ •వ••తీఱ•వ •శీ•తీ •ఱ••వతీశ్రీ• శ్రీశీఙవ. నీ అందమైన ఉత్తరాలు, అంతకంటే అందమైన ఫొటోస్‍

‘ఆపి’.. రెడీ టు హ్యాపీ

అమెరికన్‍ అసోసియేషన్‍ ఆఫ్‍ ఫిజీషియన్స్ ఆఫ్‍ ఇండియన్‍ ఒరిజన్స్ (ఏఏపీఐ - ‘ఆపి’)... యూఎస్‍లోని భారతీయ మూలాలున్న ఈ ఫిజీషియస్ల అసోసియేషన్‍ ఒక సరికొత్త సంరంభానికి తెర తీస్తోంది. అవధుల్లేని ఆనందం.. విద్య, వైద్య, వైజ్ఞానిక మహా సంరంభం.. తారల తళుకులు.. వైద్యుల నవావిష్కరణలు.. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే స్టాల్స్.. నోరూరించే రుచులు.. ఉర్రూతలూగించే పాటలు.. ఇంకా ఎన్నో మరెన్నో ఆనందాలకు, వినోదాలకు, విజ్ఞానానికి వేదిక కాబోతోంది.. అట్లాంటాలోని జార్జియా వరల్డ్

అమెరికాలో ఇండియన్‍ డాక్టర్స్ అసోసియేషన్‍ ‘ఆపీ’

విదేశాల నుంచి ఇక్కడకు వలస వచ్చే వైద్య విద్యార్థులు ఇమ్మిగ్రేషన్‍ , లైసెన్సు విధానాలకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి వారికోసం ఒక వేదికను ఏర్పరచాలనే ప్రధాన లక్ష్యంతో భారతీయ అమెరికన్‍ డాక్టర్లు అందరూ కలిసి 1982లో ‘ఆపి’( ఏఏపీఐ)ను స్థాపించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో లాభాపేక్ష లేని వైద్య సంబంధ సంస్థల్లో ఇది చాలా పెద్దది. జూలై 4 నుంచి 7 వరకు అట్లాంటాలో జరగనున్న ‘ఆపి’

Top