ఓ వెలుగు వెలుగు
స్ఫూర్తిపథం
మహాభారతంలో ఉద్యోగపర్వంలో కుంతీదేవి తన కుమారుడైన ధర్మరాజుకి శ్రీకృష్ణుని ద్వారా సందేశం పంపుతూ, క్షాత్ర ధర్మాన్ని బోధించే ఓకథ చెప్తుంది. విదులోపాఖ్యానంగా ఇది ప్రసిద్ధి చెందింది. అందులో విదుల అనే క్షత్రియ వనిత యుద్ధం నుండి పారిపోయి వచ్చిన తన కుమా రునితో అన్న మాట ఈ శ్లోకం... శ్లో।। అలాతం తిన్దుకస్యేవ ముహూర్తమపి విజ్వల। మా తుషాగ్నిరివానర్చిర్ధూమాయస్వ జిజీవిషుః ।। శ్లో।। ముహూర్తం జ్వలితం శ్రేయః న చ ధూమా యితం




