జగన్నాథ రథయాత్ర

జూలై 4, గురువారం ఆషాఢ శుద్ధ విదియ తిథి నాడు ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర వైభవంగా జరుగుతుంది. ఈ రథయాత్ర జగత్ప్రసిద్ధమైనది. అలాగే, ఈ తిథి శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినమని ప్రతీతి. ఒడిశాలోని పూరీ క్షేత్రానికి ‘పురుషోత్తమ క్షేత్రం’ అని మరో పేరు. వివిధ పురాణాల్లో ఈ క్షేత్ర ప్రశస్తి ఉంది. నారాయణుడు మొదట ఈ సాగర తీరంలోని అరణ్యాల్లో నీల

మనమెంత ఎత్తుంటే స్వామీ అంతే ఎత్తు

మీరెంత ఎత్తులో ఉంటే సరిగ్గా అంతే ఎత్తున కనిపించే వేంకటేశ్వరస్వామి విగ్రహం ఎప్పుడైనా చూశారా? లేదంటే ఇది చదవండి. తిరుపతి అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి. అయితే, తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురంలో చదలాడ తిరుపతి ఉంది. ఇదే తొలి తిరుపతి అని ప్రతీతి. ఇది సింహాచలం కంటే 8,000 సంవత్సరాలు, తిరుపతి కంటే 6,000 సంవత్సరాలు, దేశంలోని ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ

ఆనందమే జీవిత మకరందం

‘ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు అంచులు చూస్తాం ఆనందపు లోతులు చూస్తాం’’ ఇవి కొత్త సంవత్సరం మీద ఎవరైనా పెట్టుకొనే కొండంత ఆశలు. పాత సంవత్సరంలో సాధించలేనిది కొత్త సంవత్సంలో సాధించగలమని అనుకోవడం మానవ సహజం. అందుకే నూతన సంవత్సర ప్రారంభం అన్ని రోజుల్లాంటిదే అయినా ఆనందంతో గంతులేస్తారు. వారి కోరికలు తీరి భవిష్యత్తు బాగుపడ్డా లేకున్నా సంవత్సరపు తొలి రోజుల్లో ఆనందం వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది. ఆనందానికి మించిన ఆరోగ్యం, విచారానికి మించిన

ఆంధప్రదేశ్‍ లో ఫ్యాన్ సునామీ

ఆంధప్రదేశ్‍ రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని విజయం.. ఎగ్జిట్‍ పోల్స్ కూడా విస్తుపోయేంతగా, వాటి అంచనాలను సైతం తలకిందులు చేస్తూ రాష్ట్ర శాసనసభలో ఏడింట ఆరొంతుల మెజారిటీ.. ‘ఫ్యాను’ గాలి ధాటికి ప్రత్యర్థి పార్టీలు కకావికలు.. ఇదీ మొన్నటి ఆంధప్రదేశ్‍ శాసనసభ ఎన్నికల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‍ పార్టీ (వైఎస్‍ఆర్‍సీపీ) సృష్టించిన ప్రభంజనం. పార్టీ అధినేత వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి ఏపీలోని 175 స్థానాలకు 151 స్థానాలను ఏకపక్షంగా

నీ పని ‘శ్రీరంగం రోకలే!

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం ఐదు పది అవుతుంది యుద్ధంలో గెలవాలంటే యుద్ధం

Top