బ్యాచిలర్‌ కుర్రోడు రెడీ

అక్కినేని అఖిల్‌, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ 2021, అక్టోబర్‌ 8న విడుదలకు సిద్ధమవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అఖిల్‌ ఏడు గెటప్స్‌లో కనిపించనున్నాడట. ఫార్మల్‌ లుక్‌ నుంచి మోడ్రన్‌ వరకు స్టిల్స్‌లో కనిపించాడు. ఈ ఏడు గెటప్స్‌లో అతను చేసే హంగామా చూడాలంటే అక్టోబర్‌ 8 వరకు ఆగాల్సిందే.

క్రేజీ కాంబినేషన్‌

తమిళ దర్శకుడు శంకర్‌ ` తెలుగు నటుడు రాంచరణ్‌.. చాలా ఇంట్రెస్టింగ్‌, క్రేజీ కాంబినేషన్‌ ఇది. తెలుగుతో పాటు తమిళం, హిందీలో పాన్‌ ఇండియా మూవీగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో రాంచరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తుండగా, ఇతర ముఖ్యపాత్రలను సునీల్‌, అంజలి, శ్రీకాంత్‌, నవీన్‌చంద్ర, జయరాం పోషిస్తున్నారు. బలమైన సామాజింకాశాలను కమర్షియల్‌గా చెప్పడంలో తనదైన మార్క్‌ ఉన్న శంకర్‌

భీం..భీం భీమ్లానాయక్‌

పవన్‌కల్యాణ్‌, రానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భీమ్లానాయక్‌ ఫస్ట్‌ లుక్‌తో పాటు పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. భీం.. భీం.. భీమ్లానాయక్‌ అంటూ సాగే ఈ పాట ఫాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్‌ స్వరాలు అందించాడు. ఈ గీతం ప్రారంభంలో ‘కిన్నెర’ కళాకారుడు మొగులయ్య పాడిన పద్యం ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. మలయాళీ హిట్‌ ఫిల్మ్‌ ‘అయ్యుప్పున్‌ కోషియమ్‌’ ఇది

ధర్మసందేహం గోరింటాకు ఆ మూడుసార్లేనా?

గోరింటాకును ఏడాదిలో ఆషాఢ, భాద్రపద, ఆశ్వయుజ మాసాల్లోన పెట్టుకోవాలని అంటారు. మిగతా సమయాల్లో పెట్టుకోకూడదా? గోరింటాకులో ఏమైనా ఔషధ విలువలు ఉన్నాయా? సాధారణంగా గోరింటాకును ఆషాఢ మాసంలో ఒకసారి, భాద్రపద మాసంలోని ఉండ్రాళ్ల ్లతద్దికి ఒకసారి, ఆశ్వయుజ మాసంలోని అట్లతద్దికి ఒకసారి చేతులకు, కాళ్లకు మహిళలు అలంకరించుకుంటారు. కానీ, గోరింటాకును ఎప్పుడైనా వాడొచ్చు. ఇది నిజానికి మన ఇంటి పెరటి మొక్క. దీనిని ఎంత విరివిగా వాడితే అంత మంచిది. ప్రధానంగా

చర్మ సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారం

వావింటి చెట్టు సమూలం నీటిలో నూరి ముద్దచేసి నువ్వుల నూనెలో ఉడికించి ఆ నూనెను రాసుకుంటే అన్ని రకాల చర్మ రోగాలు నశిస్తాయి. వేపచెట్టు బెరడుతో చేసిన కషాయాన్ని తీసుకుంటే చర్మరోగాలు నయమవుతాయి. మెట్ట తామరాకు పసరు, నిమ్మకాయ రసం కలిపి పూస్తే సాధారణ చర్మరోగాలు దరిచేరవు. నేలవేము ఆకు కషాయం చర్మరోగాలకు బాగా పనిచేస్తుంది. మోదుగ విత్తనాలు నిమ్మరసంతో కలిపి అరగదీయగా వచ్చిన ద్రవాన్ని చర్మరోగాలకు మందుగా సేవించవచ్చు. నల్ల ఉమ్మెత్త రసం చర్మ సమస్యలు

Top