గోధుమ రవ్వ చక్కెర పొంగ

సూర్యుడికి ఇష్టమైన నైవేద్యాలలో గోధుమ రవ్వ చక్కెర పొంగలి ఒకటి. ఇది ఆయనకు ప్రీతికరమైనదిగా చెబుతారు. రథ సప్తమి (ఫిబ్రవరి 19) సందర్భంగా ఆ ప్రత్యక్ష నారాయణుడికి భక్తిపూర్వకంగా సమర్పించుకునే నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ- అర కప్పు, పెసర పప్పు- అర కప్పు, పాలు- ఒక కప్పు, పంచదార- అర కప్పు, నెయ్యి- రెండు (2) టేబుల్‍ స్పూన్లు, యాలకుల పొడి- అర

నమో సృష్టికర్తా! నమో విశ్వభర్తా!!

ఈ భూమ్మీద మనకు సాధ్యం కానిది ఏదీ లేదని, కనుగొనలేనిది ఏదీ లేదని గొప్పగా ఊహించుకుని, గర్వంతో విర్రవీగే క్షణంలో ఒక్కసారి తల ఎత్తి ఆకాశంలోకి చూడాలి. ఒక్క క్షణం.. ఈ విశాల విశ్వంలో ఉండే సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంత, కృష్ణబిలం.. వీటిని తలెత్తి చూస్తే మానవులుగా మనమెంత అల్పులమో అర్థమవుతుంది. ఎందుకంటే, వీటి గురించి మనకు తెలిసింది గోరంతే.. తెలియనది కొండంత. నక్షత్రాలు, గ్రహాల సంగతి పక్కన పెడితే

‘మాఘ’ మహాత్మ్యం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో రెండో మాసం- ఫిబ్రవరి. తెలుగు పంచాంగం ప్రకారం ఫిబ్రవరి.. మాఘ మాసం. అలాగే పుష్య మాస తిథులు కూడా కొన్ని కలుస్తాయి. చైత్రాది మాస పరిగణనలో మాఘమి పదవ మాసం. ఫిబ్రవరిలో 11వ తేదీ వరకు పుష్య మాస తిథులు, ఆపై మాఘ మాస తిథులు కొనసాగుతాయి. ఫిబ్రవరి 11 నుంచి మాఘ మాసం ఆరంభమవుతుంది. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడి రథసప్తమి,

మిక్కిలి వింతలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక తాయిలమేదో తీసీ పెట్టమ్మా ఆటలు ఆడీ పాటలు పాడీ అలసీ వచ్చానే- తియ్యా తియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా పిల్లిపిల్లా కళ్లుమూసి పీట ఎక్కింది కుక్కపిల్లా తోకాడిస్తూ గుమ్మమెక్కింది కడుపులోని కాకిపిల్ల గంతులేస్తోందీ తియ్యాతియ్యని

..బలిమితో పాలైనా తాగించలే

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.. గుడ్డి కన్న

Top