యముడికీ ఓ గుడి.. చలో ధర్మపురి

యముడు.. ఆ పేరు తలుచుకోవాలని కానీ, ఆ రూపాన్ని చూడాలని కానీ ఎవరూ కోరుకోరు. ఎందుకంటే యముడంటే ప్రాణాలు హరించే దేవుడని అందరికీ భయం. అయితే ప్రాణాలను హరిస్తాడని నమ్మే యమధర్మరాజుకీ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేసే గుడి ఉంది. అదెక్కడో కాదు.. మన తెలుగు గడ్డ మీదే. అక్కడి ఆలయంలో యమధర్మరాజు ఎన్నో విశేష పూజలు అందుకుంటాడు. చదవడానికి, వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఈ ఆలయ

అక్షర వసంతం

మకర సంక్రాంతి తరువాత ప్రకృతిలో వసంత రుతువు లక్షణాలు కనిపిస్తాయి. చెట్లు చిగురించడం, పూలు విరబూయడం వంటి శుభ సంకేతాలు ఇప్పటి నుంచే ఆరంభమవుతాయి. ఈ సందర్భంలో వసంతుడికి ఆహ్వానం పలుకుతూ జరుపుకునే పర్వమే వసంత పంచమి. ఇది మాఘ శుద్ధ పంచమి నాడు వస్తుంది. ఆ తిథి నాడే సరస్వతీ దేవి జన్మించిన రోజుగా భావించి చదువుల తల్లిని పూజించాలని బ్రహ్మవైవర్తన పురాణం చెబుతోంది. సరస్వతీ నమస్తుభ్యం

అన్నం ఎలా తింటున్నారు?

‘పురస్తాద్విమలే పాత్రే సువిస్తీర్ణ మనోరమే’ అంటాడు ఆచార్య సుశ్రుతుడు. అంటే- భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు శుభ్రమైన, విశాలమైన, చూడముచ్చటైన పళ్లెం తెచ్చిపెడితే ఆహారం చక్కగా తినబుద్ధవుతుందట. మనం పళ్లెం తింటామా? పళ్లెంలో ఉన్న అన్నం తింటామా? అనే సందేహానికే తావులేదిక్కడ. పళ్లెం కూడా రమ్యంగా, ఆహ్లాదం కలిగించేలా ఉండాలన్నది ఈ సూత్రంలోని భావం. అందమైన పళ్లెంలో ముందు పప్పు వడ్డించి, ఆ తరువాత ఒక్కొక్క ఆహార పదార్థాన్ని కొద్దికొద్దిగా

ఆచితూచి తినాలి సుమా!

సాధారణంగా మన•ం ఏదైనా అనారోగ్యానికి గురైతే.. ‘ఏం తినమంటారు?’ అని వైద్యుడిని అడుగుతాం. అయితే, ఏది తినడం మానేయాలని అడగడం ఒక కొత్త ఆలోచన. ఎందుకంటే మనం తినే వాటి వల్లనే కానీ, తినని వాటి వల్ల రోగాలు రావు కదా! కాబట్టి ఏదైనా అనారోగ్యం కలిగినపుడు మానటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. తినవలసినవి మాత్రమే తినడం చికిత్స. మనం తీసుకునే ఆహారం.. ఆయా కాలాలకు అనుగుణంగా ఉండాలి. కాలానికి అనుగుణంగా

‘నేను ఎవరో’ తెలుసుకోవాలి!

‘నేను ఎవరు?’ అనేది తెలుసుకోవడం ఎలా? అసలు ‘నేను ఎవరు?’ వివరంగా చెప్పగలరా? అరవై నాలుగు లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అది కూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకుని బతకకపోతే ముక్కలై బయటకు వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటానికి దేవుడిచ్చిన సమయం 24 గంటలు మాత్రమే.

Top