ముగ్గు చూడు.. ముగ్గందం చూడు

సంక్రాంతి పండగ వేళ, పల్లెటూరి తెలుగింటి పడుచుల సృజనాత్మకత రంగుల హరివిల్లులా వెల్లివిరుస్తుంది. వాళ్ల మునివేళ్ల చివరి నుంచి ఒడిసిపట్టే ముగ్గులు ఎన్ని రకాలో ! శివుడి కళ్లు, పద్మాలు, గుంటల కోనేరు, పాముల బుట్ట, ఏనుగుల ముగ్గు, పతంగుల ముగ్గు, పన్నీరు బుడ్డి, గంధపు గిన్నె, మల్లె పందిరి, తాబేలు, కొబ్బరిబోండాలు, అడ్డబాస, విస్తరాకు, బాణం, తులసికోట, గుమ్మడికాయ, వరివెన్నులు, గాదె.. ఇలాంటి ముగ్గులను వరుస చుక్కలతో,

ఉత్తరాయణం

మహత్తర మార్గశిరం డిసెంబర్ నెల తెలుగు పత్రికలో మార్గశిర మాసం విశేషాలు చదివించాయి. ఆ మాసంలో వచ్చే దత్తాత్రేయ జయంతి, కోరల పున్నమి, మార్గశిర మాసంలో వచ్చే గురువారాల విశిష్టత, సుబ్రహ్మణ్య షష్ఠి, కాలభైరవాష్టమి గురించి ఎన్నో తెలియని విశేషాలను తెలియ పరిచారు. తెలుగు పత్రికలో మాకు బాగా నచ్చే శీర్షిక ‘మాసం - విశేషం’ అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఆ మాసంలో వచ్చే తిథుల వారీగా ఆయా పండుగలు, పర్వాల

ఆశించకు.. పని చేయడం మనకు!

శ్లోకం: కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన । మా కర్మఫలహేతుర్భూ: మా తే సంగోస్త్వ కర్మణి ।। పదచ్ఛేదం: కర్మణి - ఏవ - అధికార: - తే - మా - ఫలేషు - కదాచన - మా - కర్మఫలహేతు: - భూ: - మా - తే - సంగ: - అస్తు - అకర్మణి ప్రతి పదార్థం: తే= నీకు, కర్మణి ఏవ= కర్మాచరణలోనే, అధికార:= అధికారం ఉంది, ఫలేషు=

పోలికతో చింత.. సుఖము లేదంట

సన్నివేశం-1: పంజరంలో బంధించిన పక్షికి ఒక గిన్నెలో నీరు, మరో గిన్నెలో ధాన్యపు గింజలు వేసి ఉంచారు. పంజరం లోపల అది కూర్చు నేందుకు చిన్న పీట వేశారు. బయట ఆకాశంలో విహరిస్తూ ఉన్న మరో పక్షిని చూసి, ఈ పంజరంలోని పక్షి.. ‘ఆహా.. ఆనందమంటే ఆ పక్షిదే కదా! ఎటువంటి బంధ నాలు లేకుండా ఎంత స్వేచ్ఛగా విహరిస్తుందో కదా! నాకేమో పంజరమే ప్రపంచం. ఇక్కడ నాకు ఊపిరి సలపడం

బొప్పాయి లడ్డు.. ఎంతో బాగుండు

బొప్పాయి లడ్డూలు కావాల్సినవి: బొప్పాయి: 1 మీడియం సైజ్‍ (బాగా పండినది) కొబ్బరి తురుము: 2 కప్పులు పంచదార: 2 టేబుల్‍ స్పూన్స్ పాలపొడి: 3 టేబుల్‍ స్పూన్స్ కొబ్బరిపాలు: 1 టేబుల్‍ స్పూన్‍ ఏలకుల పొడి: అర టీ స్పూన్‍ డైఫ్రూట్స్: అభిరుచిని బట్టి తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్‍ తీసుకుని అందులో బొప్పాయిని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొబ్బరి తురుము, పంచదార, పాలపొడి వేసుకుని బాగా కలుపు కోవాలి. తరువాత కొబ్బరి పాలు, ఏలకుల

Top