కనుమ పిలుస్తోంది.. కలిసుందాం రమ్మని

మూడు రోజుల సంక్రాంతి సంబరాల్లో చివరిది- కనుమ. ఇది పశుపక్ష్యాదులకు ప్రత్యేకించిన పండుగ. అరక కట్టి పొలాన్ని దున్నడం మొదలుకుని, చేతికందిన పంటను ఇంటికి తీసుకురావడం వరకు కర్షకులకు సేద్యంలో చేదోడువాదోడుగా ఉండేవి పశువులే. వీటికి కనుమ రోజు పూర్తిగా ఆటవిడుపు. ఈనాడు పశువులు ఉన్న ఇంట చేసే హడావుడి అంతా ఇంతా కాదు. కనుమ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడుగుతారు. అందంగా అలంకరిస్తారు. మెడలో గంటలు కడతారు.

కొత్త బియ్యంతో పొంగలి… మినుములతో బలిమి

సంక్రాంతి నాడు కొన్ని పదార్థాలను ప్రత్యేకంగా వాడతారు. వాటి వినియోగం వెనుక విశేషాలివీ.. కొత్త బియ్యం: సంక్రాంతి నాడు కొత్త బియ్యంతో పిండివంటలు తయారు చేస్తారు. ఇలా చేయడం వెనుక అర్థం, పరమార్థం రెండూ ఉన్నాయి. సంక్రాంతి నాటికి పొలాల నుంచి వచ్చిన ధాన్యంతో గాదెలతో పాటు రైతుల మనసులూ నిండుగా ఉంటాయి. ఇలా కొత్తగా వచ్చిన బియ్యంతో నిజానికి ఎవరూ అన్నం వండుకోరు. ఎందుకంటే, కొత్త బియ్యం అజీర్తి చేస్తాయి.

సంక్రాంతి వేళ ఏ రాశి వారు ఏ దానం చేయాలి?

పండగంటే.. పిండివంటలు చేసుకుని తినడం మాత్రమే కాదు. ఉన్నది ఇతరులతో పంచు కుని ఆనందాన్ని పంచుకోవడం కూడా మన పండుగల్లో దాగి ఉన్న ముఖ్య సందేశం. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే పూజలు, దానధర్మాలు మంచి ఫలితాలనిస్తాయి. అందుకే ఈ సమయంలో కొన్ని దానధర్మాలు చేయడం ద్వారా పుణ్యం సంపాదించు కోవాలని మన పెద్దలు నిర్దే శించారు. ఆయా రాశుల వారు ఆయా వస్తువులను దానం చేయాలి. దీనివల్ల పుణ్యం సంగతలా ఉంచితే..

నీలోకి ప్రయాణం..

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

నిద్ర పట్టనివారు ఎవరు?

శరీరానికీ, మనస్సుకీ సేద తీర్చేది నిద్ర. నిద్ర లేకపోవటం ఓ అనారోగ్య చిహ్నం. ఎంతటి సౌకర్యవంతమైన పడక గదిలో, పట్టుపరుపులపైన వున్నా, నిద్రరాదు కొందరికి - ఎటువంటివారికి నిద్ర పట్టదు? మహాభారతంలో విదురులవారు ఈ శ్లోకాన్ని చెప్పారు. శ్లో।। అభియుక్తం బలవతా దుర్బలం హీనసాధనమ్ । హృతస్వం కామినం చోరమ్ ఆవిశన్తి ప్రజాగరాః ।। - మహాభారతం మహారాజా! బలవంతునితో విరోధం పెట్టుకున్న దుర్బలునికి, (బలం లేనివాడికి) సమస్యని పరిష్కరించుకొనే సాధన సామగ్రి లేనివానికి, సంపద పోగొట్టుకున్న వానికీ, కాముకునికీ

Top