ఆదివారం ఏo చేయకూడదు
హనుమంతుడిని ఎలా పూజించాలి? ఇందుకోసం ఏమైనా ప్రత్యేక పూజా విధానాలు ఉన్నాయా? పరిపూర్ణమైన భక్తి అనేది ఒక్కటి ఉంటే చాలు.. ఏ దైవాన్నయినా పూజించడానికి. అది లేకుండా ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. ఇక దేవీదేవతలను ఎలా పూజించాలో మన పెద్దలు కొన్ని ఆచారాలు ఏర్పరిచారు. నిజానికి భక్తితో నిండిన మనసుతో పూజించడం కన్నా గొప్ప విధానం మరేదీ లేదు. కానీ, కొన్ని పద్ధతులు, విధానాలు కొనసాగాలంటే ఆచారాలను పాటించడం తప్పనిసరి.




