‘మన’ భావనను పెంచే వన భోజనం

మాసాలలో విశిష్టమైనది కార్తీక మాసం. ఇది అత్యంత శక్తివంతం మరియు మహిమాన్వితమైనది. స్నానం, అభిషేకం, అర్చన, ప్రదక్షిణ, దీపారాధన, అన్నసంతర్పణ.. ఇవీ ఈ మాస విశిష్టతలు. ఇవన్నీ పాపనివ•త్తికి మార్గాలు. శత•వులను జయించి, విజయలక్ష్మిని వరించటానికి చక్కటి సాధనం శుభప్రదమైన కార్తీక మాసమని అమరవాణి సందేశంలో వివరించారు. ‘అభిషేక ప్రియశ్శివః’ అనే రుషి వాక్యాన్ని అనుసరించి సూర్యకిరణం సోకే సమయానికి శివునికి అభిషేకం చేయాలి. మారేడు దళాలు శివుడు ఇష్టపడే పత్రాలు.

అల్లరి పనులు కాదు అవే వాళ్ళ ప్రయోగాలు.

‘‘మీ అబ్బాయికి ఎన్నేళ్ళు ?’’ అని అడిగింది సరళ. ‘‘రెండేళ్ళు-’’ అని జవాబు చెప్పింది ఊర్మిళ. ఆ మాట వింటూనే ఉలిక్కిపడింది సరళ-’’ అమ్మో ... అయితే రెండేళ్ళ రౌడీ అన్నమాట-’’ అంటూ నవ్వింది. ‘‘ఆ మాట నిజమే. అవటానికి రెండేళ్ళే కాని మావాడు చేసే అల్లరి అంతా యింతా కాదనుకో - ప్రాణాలు విసిగించేస్తున్నాడు. ఏ వస్తువూ కింద పెట్టటానికి వీల్లేదు కదా అన్నింటినీ పారబోస్తాడు. ఒక చోట వుండడు.

ఉగాదులు.. ఉషస్సులు

ఆత్మీయులు మధురాంతకం రాజారాం గారికి.. చిర మంగళ శుభాకాంక్షలతో.. ఏమీ తోచని దినాలలో, ఏమీ సాధించకుండా గడిచిపోయిన కాలాన్ని గురించి చింతించసాగాను. కాని చెయ్యి జారిపోయిన కాలం లేదు ప్రభూ! నా జీవితంలో ప్రతి క్షణాన్ని నీవు తీసుకున్నావు. ప్రపంచంలోని ప్రతి వస్తువులో అంతర్నిహితంగా దాగి ఉండి, బీజాలను మొక్కలుగా, మొగ్గలుగా, పుష్పాలుగా, ఫలాలుగా మారుస్తున్నావు. అలసి సొలసి ఏమీ తోచక పక్క మీద పడుకుని ఉన్నాను. పనులన్నీ ముగిసిపోయాయని అనుకున్నాను. తెల్లవారి లేచి

చాక్లెట్ ఫ్లేవర్…రుచి సూపర్

చాక్లెట్‍ కుకీస్‍ కావాల్సినవి: ఓట్స్- 3 కప్పులు పీనట్‍ బటర్‍- అర కప్పు వెన్న- అర కప్పు కొకోవా పౌడర్‍- పావు కప్పు పాలు- అరకప్పు పంచదార- ఒకటిన్నర కప్పులు వెనీలా ఎక్స్ట్రాక్ట్- ఒక టీ స్పూన్‍ ఉప్పు- పావు టీ స్పూన్‍ తయారు చేసే విధానం: మందపాటి మూకుడులో పంచదార, కొకోవాపౌడర్‍ వేసి రెండూ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. తరువాత పాలు, వెన్న వేసి బాగా కలిపి, సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తరువాత స్టవ్‍ మీద నుంచి

అతిథులను భోజనానికి పిలిస్తే.

గ్రామాల్లో బొడ్రాయి ప్రతిష్ట చేస్తే.. గ్రామస్తులంతా ఉండాలంటారు? పెళ్లయిన ఆడపిల్లలు కూడా తప్పకుండా ఆ రోజు గ్రామానికి రావాలంటారు. ఎందుకు? గ్రామానకి గరిమనాభి లేదా కేంద్రం అయిన ప్రదేశంలో గ్రామ దేవతకు ప్రతినిధిగా బొడ్రాయిని ప్రతిష్టించే ఆచారం ఉంది. ఆ విధమైన ప్రతిష్ట జరిగే రోజున ఆ గ్రామస్తులందరూ ఊళ్లోనే ఉండాలని, పెళ్లయి వేరే చోట్ల ఉంటున్న ఆడపడు చులు కూడా ఆనాడు స్థానికంగా ఉండాలనేది ఒక ఆచారంగా వస్తోంది. దీనికి

Top