దేదీప్య మాసం

మన తెలుగు మాసాల్లోని విశేషం ఎంత విచిత్రమైనదో! భాదప్రదం (సెప్టెంబరు) అబ్బాయి (గణపతి) పూజకు ఉద్ధిష్టమైనది. ఆశ్వయుజం (అక్టోబరు) అమ్మ (ఆదిశక్తి) పూజకు వేదికైతే కార్తీకం (నవంబరు) అయ్య వారి (పరమశివుడు) పూజకు శుభ సందర్భం. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవ నెల. ఆంగ్లమానం ప్రకారం ఇది నవంబరు నెల. 11వది. శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసమంతా కార్తీక దీపం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. అమ్మ వారి

ఉత్తరాయణం

అక్టోబరు మాసం తెలుగు పత్రికలో దసరా, దీపావళి వైభవాల గురించి వివరిస్తూ జంట పండుగల వైభవాన్ని కళ్లకు కట్టారు. ఈ శీర్షికన అందించిన విశేషాలు కొత్తగా, చదివించేలా ఉన్నాయి. అలాగే, దసరా షిర్డీ సాయిబాబా పుణ్యతిథి కూడా. ఈ సందర్భంగా షిర్డీలో జరిగే ప్రత్యేక పూజల, కార్యక్రమాల షెడ్యూల్‍ను సవివరంగా తెలియ చేశారు. అక్టోబరు సంచిక మమ్మల్ని అందరినీ అలరించింది. -ఏ.కృష్ణమూర్తి, రాధారవి, పి.శేఖర్‍, షణ్ముఖరాజు- హైదరాబాద్‍, సంపత్‍, అనూరాధ

బాల్యానికి పరీక్ష

అందరికీ అన్ని రోజులున్నట్టే చిన్నారులకూ ఒక రోజు ఉంది. అది నవంబరు 14 బాలల దినోత్సవం. చాచా నెహ్రూ పుట్టిన రోజున బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. తల్లిదండ్రులు కూడా ఈ ఒక్క రోజే పిల్లలది.. మిగతా అన్ని రోజులూ తమ చేతిలోనే ఉండాలనే ధోరణి, దృక్పథంతో ఉన్న రోజులివి. ఇంతకీ పిల్లలెలా పెరగాలి? పిల్లల్ని ఎలా పెంచాలి? ఇవెప్పటికీ చిక్కు ప్రశ్నలే. ఇరవై

నిద్ర.. రావమ్మా

మనిషి ఆరోగ్యంగా ఉండా లంటే రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. సరయిన నిద్ర లేకుంటే ఒత్తిడి, డిప్రెషన్‍ (కుంగుబాటు), ఆందోళన వంటివి కలుగుతాయి. అయితే నేటి పోటీ వాతావరణంలో కంటి మీద కునుకు కరువవుతున్న వారు చాలామందే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం ఆరు గంటలయినా ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకునే వారు ఈ కింది విధంగా చేస్తే సరిపోతుంది. మంచి నిద్రకు అందుబాటులో ఉన్న మంచి చిట్కాలేమిటో

Top