ఉద్యోగార్హతలు

•••శ్రీఱ•ఱవ• శీ• •అ వఎజూశ్రీశీ•వవ జుల్రీ్హ ్ధ్ర చ్గి•ఓ•••్ర•శీ:్చ •్చ అ••్ర• •ష్‍•••బ్రశ్చీ చిల్చ్రశీ•్చ ఓశ్హీ ఏఏ - వీ•ష్ట్ర••ష్ట్ర•తీ••ష్ట్ర •ష్ట్రవ శీఅవ •ష్ట్రశీ ఱ• వశ్రీఱస్త్రఱ•శ్రీవ •శీ •శీతీ• •ఱ•ష్ట్ర •ష్ట్రవ •ఱఅస్త్ర •ష్ట్రశీ•శ్రీ• జూశీ••వ•• •ష్ట్రవ•వ న••శ్రీఱ•ఱవ• • చీశీ• వ••ఱశ్రీ• •ఱతీవ•, • ••తీశీఅస్త్ర ఎ•అ, • •తీ•ఙవ ఎ•అ, •శ్రీ•••• •శీశ్రీశ్రీశీ•• ష్ట్రఱఎ శ్రీఱ•వ • •ష్ట్ర••శీ•, •జూవ••• •ష్ట్రవ •తీ••ష్ట్ర, ఱ• •శీ•• అ•••తీవ• •అ•

నేర్చుకుంటే ఎన్ని పాఠాలో..!

తేది : రాహువు కోరల్లో చిక్కిన చంద్రుణ్ణి రక్షించ డానికి వెడుతున్న రోజు సమయం : ప్రపంచాన్ని నా పంచేంద్రియాల పరిష్వంగంలో ఒదుగుకుంటున్న వేళ స్థలం : నీ మమతల కాంతులు, దీపావళి మతాబుల్లా, నా మనస్సును ఆక్రమించిన చీకట్లను త•రుముతున్న చోట. మిత్రుడు శివారెడ్డికి ... నా తరుణ స్నేహలతికలవాడు పైకి ప్రాకలేక దిక్కులు సూడ; నీకరాలు సాచి లేత రేకులకు కెంజాయలద్ది మించు పందిళ్లపైకి ప్రాకించినావు -సి. నారాయణ రెడ్డి ఎలా తెల్పను నా కృతజ్ఞతలు ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాననా?

నీ స్నేహం..

ఒక ఎలుక ఉదయాన్నే జీవయాత్ర కోసం బయలుదేరింది. కన్నం దాటి నాలుగడుగులు వేసిందో లేదో యమధర్మరాజులా పిల్లి ఎదురుపడింది. ఎలుక కంగుతింది. అంతలోనే స్థిమితపడింది. ఆ పిల్లి వేటగాడి వలలో చిక్కుకుని ఉంది. హమ్మయ్యా అనుకుని ఎలుక ఇంకొంచెం ముందుకు వెళ్లే సరికి చెట్టు మీద గుడ్లగూబ, పొదలో నుంచి ముంగిస గుర్రుగా చూస్తూ కనిపించాయి. ఇదెక్కడి సంకటంరా దేవుడా! అని ఎలుక అనుకుందే కానీ, ధైర్యం కోల్పోలేదు. ఒక్క

ఉత్తరాయణం

పిల్లల పెంపకం నవంబరు మాసం తెలుగు పత్రికలో బాలల దినోత్సవం సందర్భంగా, బాల్యం.. తల్లిదండ్రుల పెంపకంపై ఇచ్చిన వివిధ అంశాలు చాలా బాగు న్నాయి. ఇవి నిజంగా నేటి తరం తల్లిదండ్రులను, పిల్లలను కూడా ఆలోచింప చేస్తాయి. పిల్లల మనసు ఎలా తెలుసుకోవాలి? వారి అభిరుచులు, ఆసక్తులు ఏమిటి? వారితో ఎలా గడపాలి? అనే విషయాలు చాలా వివరంగా అందించారు. ప్రతి పేరెంట్స్ తప్పక చదవాల్సిన ఆర్టికల్‍ ఇది. ఇటువంటివే మరిన్ని

సంగీతానికి గాడిద.. హాస్యానికి కోతి

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం శ్రుతిలేని పాట సమ్మతిలేని మాట ఇంపుగాలేని వ్యవహారం

Top