గౌరీ పుత్రం వినాయకం

వినాయకుని అనేక రూపాలు, నామాలు ఉన్నాయి. అన్నిటిలో లంబోదర గణపతి రూపం అత్యంత శుభ కరమైనది. ఈ రూపాన్ని ‘లం’, ‘రం’, ‘గం’ అనే బీజాక్షరాల ప్రాతిపదికగా ప్రార్థించాలని వేదాలు చెబుతున్నాయి. ‘లం’- పృథ్వీ బీజం. మన దైనందిన సమస్యలను తీర్చడంలో ఉపకరిస్తుంది. ‘రం’- అగ్ని బీజం. ‘గం’- ప్రధానమైన ప్రథమ బీజాక్షరం. విఘ్నాలను తొలగిస్తుంది. గాణాపత్యం సంప్రదాయానుసారం గణము అనగా సత్త్వ రజస్తమో గుణ మిశ్రమం. ఈ త్రిగుణాధిపతి విఘ్నేశ్వరుడు.

చవితి నాడు పాలవెల్లి ఎందుకు?

వినాయక చవితికి పాలవెల్లి ఎందుకు కడతాం? ఈ ఆచారం ఎలా ఏర్పడింది? వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచా రమూ ఇతర పండుగలకు భిన్నంగానే ఉంటుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకు ఏదో లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారు అంటే చాలా కారణాలే కనిపిస్తాయి. ఈ విశ్వంలో భూమి అణువంతే. ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే

ఉత్తరాయణం

ఇండిపెండెన్స్ డే భారత స్వాతంత్య్రోద్యమం గురించి ఆగస్టు సంచికలో అందించిన వివరాలు బాగున్నాయి. నాడు దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో త్యాగ ధనులు చేసిన త్యాగాలను చదివి ఒళ్లు జలదరించింది. మన తెలుగు వారం, అందునా భారతీయులం ఎక్కడున్నా.. పొగడాలి నిండు భారతిని. ఎంతో ఉత్తే జితం కలిగించిన వ్యాసం అందించినందుకు ధన్య వాదాలు. -చంద్రమౌళి, కనకేశ్వర్‍, బాలచందర్‍, పి.శివశంకర్‍, పీకే కైలాష్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు గొప్ప వికాసం మంచి పనులు

ఉత్తములు

1892. స్టాన్‍ఫోర్డ్ యూనివర్సిటీ.. అందులో చేరాలనే తపన గల ఓ యువకుడు అంత ఫీజు కట్టలేక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. అతను తల్లిదండ్రులు లేని అనాథ. అతనూ, అతని స్నేహితుడు కలిసి ఒక ఆలోచన చేశారు. వాళ్ల యూనివర్సిటీలో ఒక సంగీత కచేరి ఏర్పాటు చేద్దామనీ, అందులో ఖర్చులు పోను మిగిలిన దానితో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి అప్పట్లో గొప్ప పియానో వాద్యకారుడైన

ఉత్తరాయణం

అక్కడ మోదీ.. ఇక్కడ జగన్‍ నరేంద్ర మోదీ వరుసగా రెండోసారి గెలు పొంది భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం. పది సంవత్సరాల ఒంటరి పోరాటం అనంతరం ఆంధప్రదేశ్‍లో రికార్డు స్థాయి వి•యాన్ని సాధించి అధికారంలోకి రావడం గురించి జూలై మాసం తెలుగు పత్రికలో విశ్లేషించిన తీరు బాగుంది. వీరిద్దరి విజయానికి కారణమైన అంశాలను చక్కగా వివరించారు. మొత్తానికి లోక్‍సభ, శాసనసభ ఎన్నికల్లో ప్రజాతీర్పు స్పష్టంగా ఉంది. దేశంలో వివిధ పార్టీలు సాధించిన

Top