వాల్మీకి
ఎవరైనా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటారు. మన పెద్దలు చెప్పింది కూడా అదే. కానీ, దీనికి ‘వాల్మీకి’ కొత్త భాష్యం చెబుతున్నాడు. ‘అందుకే పెద్దోళ్లు చెప్పిండ్రు. నాలుగు బుల్లెట్లు సంపాయిస్తే రెండు కాల్చు కోవాలె.. రెండు దాచుకోవాలె..’ అంటూ ‘వాల్మీకి’గా రాబోతున్న వరుణ్‍తేజ్ అంటున్నాడు. ఈ మాస్ డైలాగ్‍తో కూడిన టీజర్ ఇటీవలే విడుదలైంది. అభిమానులను ఇందులోని ఈ డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటోందని చిత్ర బృందం చెబుతోంది. ‘నా సినిమాలో




