బ్రహ్మ మెచ్చిన జ్యేష్టం

జూన్‍ 1, శనివారం, వైశాఖ బహుళ త్రయోదశి నుంచి - జూన్‍ 30, ఆదివారం, జ్యేష్ఠ బహుళ ద్వాదశి వరకు. శ్రీ వికారినామ సంవత్సరం-వైశాఖం-జ్యేష్ఠం- గ్రీష్మ రుతువు-ఉత్తరాయణం. ఆంగ్లమానం ప్రకారం ఆరవ మాసం జూన్‍. ఇది తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ - జ్యేష్ఠ మాసాల కలయిక. వైశాఖ మాసంలోని కొన్ని రోజులు, జ్యేష్ఠ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. జ్యేష్ఠం తెలుగు మాసాలలో మూడవది. ఈ మాసంలో వచ్చే

ఆధ్యాత్మిక రహస్యం

‘‘జీవిత లక్ష్యం ఏమిటి?’’ ఆశ్రమానికి కొత్తగా వచ్చిన శిష్యుడు అడిగాడు గురువు గారిని. ‘‘జీవితంలో ఎంతో బ్రహ్మానందం ఉంది. కానీ, మామూలుగా జీవించాలని మనం అనుకోవడం లేదు. ఏదో సాధించాలని పరుగులు పెడుతున్నాం. జీవించడమే ప్రాతిపదికగా ఉన్న జీవితాన్ని ఓ సాధనంగా మార్చుకోవాలని అనుకుంటున్నాం. ఆశయాల పేరుతో తీస్తున్న ఈ పరుగులు మనలో ఉద్విగ్నతలను, ఆందోళనలను పెంచుతున్నాయి’’ అని బదులిచ్చారు గురువు గారు. దైవాన్ని గుర్తించి, నోరెత్తకుండా మన పని మనం చేసుకుపోవడమే

ఉత్తరాయణం

మాతృ హృదయం ‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికలో అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అందించిన కథనం ఎంతో బాగుంది. అమ్మను కోణంలో పరిచయం చేసిన తీరు బాగుంది. మాతృమూర్తి ఔన్నత్యాన్ని అభివర్ణించడంతో పాటు సినిమా పాటల్లో, నిత్య జీవితంలో ఆమె పాత్ర గురించి వివరించిన తీరు హృద్యంగా ఉంది. చాలా రోజుల తరువాత చక్కని, చిక్కని కథనం చదివిన ఫీలింగ్‍ కలిగింది. ఈ కథనం ఎంతో బాగుంది. మరియు జై జై

ఎవురోచ్చిందెనుగు?

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక. ఊగు ఊగు గంగెద్దా ఊగు ఊగు గంగెద్దా - ఉగ్గుపాలె గంగెద్దా సోలీ ఊగే గంగెద్దా - సోలెడు పాలె గంగెద్దా తాళీ ఊగే గంగెద్దా - తవ్వెడు పాలె గంగెద్దా మారీ ఊగే గంగెద్దా - మానెడు

ఉత్తరాయణం

సాయిబాబా గురించి ఇవ్వండి.. ‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికలో షిర్డీ సాయిబాబాకు సంబంధించి కూడా ఏదైనా ఒకటి రెండు శీర్షికలు ప్రవేశపెట్టాలని మా విన్నపం. బాబా సూక్తి ఒకటి ఇస్తున్నారు కానీ ఏదైనా ప్రత్యేక శీర్షిక కూడా ఉంటే బాగుంటుందని అనిపిస్తోంది. ఎందుకంటే బాబాకు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్దసంఖ్యలో భక్తులు ఉన్నారు. కాబట్టి అందరి కోసం సాయిబాబాకు సంబంధించి ఒక శీర్షిక (ఏదైనా) ప్రవేశపెట్టగలరని కోరిక.

Top