తప్పు చేయడం తప్పేం కాదు

‘తప్పులు మానవ సహజం. తప్పు చేశామనే భావనతో కుంగిపో వాల్సిన పనిలేదు. దాన్ని కూడా ఒక లెసన్‍గా తీసుకుంటే ఎంతో కొంత నేర్చుకోవచ్చు’ అంటోంది రకుల్‍ప్రీత్‍ సింగ్‍. ప్రస్తుతం ‘మన్మథుడు 2’ షూటింగ్‍లో పోర్చుగల్‍లో ఉన్న ఆమె ‘తెలుగుపత్రిక’తో చేసిన చిట్‍ చాట్‍.. మీ సినీ జర్నీలో ఆటుపోట్లు ఉన్నాయా? ఆటుపోట్లు ఉండకపోతే సక్సెస్‍ను ఇంతగా ఆస్వాదించే దానిని కాదేమో. నా సినీ ప్రయాణంలో అన్నీ ఉన్నాయి. విజయాన్ని ఎంజాయ్‍ చేయాలంటే పరాజయం

జూన్ లో అట్లాంటా ను దర్శించనున్న మాతా అమృతానందమయి

అమ్మ అని పిలువబడే మాతా అమృతానందమయి దేవి తమ ప్రేమ, మరియు ఆత్మత్యాగభరితము అయిన అసమాన కృత్యాల వలన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది జనాలకు ప్రీతిపాత్రులయ్యారు. తమ వద్దకు వచ్చిన వారిని అమ్మ, తమ ప్రేమాలింగనంలో ఇముడ్చుకుని, దయతో ఆదరిస్తూ, జాతిమత భేదాలు చూడకుండా, ఎవ్వరు, ఎందుకు వచ్చారు అన్న విషయాలు ఎంచకుండా, అవధులు లేని ప్రేమను వారిపై కురిపిస్తారు. అతి సాధారణము, అదే సమయంలో అతి శక్తివంతము అయిన ఈ

అద్భుత వైద్యాన్ని అందించే నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్.

మహిళల ఆరోగ్యానికి పూర్తి భద్రత, భరోసానిస్తోంది.. నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్‍. కుటుంబ బాధ్యతల రీత్యా, ఇతరత్రా కారణాల రీత్యా మహిళలు తమ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకునేది తక్కువే. తమ ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు తలెత్తినప్పుడు సరైన వైద్యులను ఎవరిని సంప్రదించాలనే విషయంలోనూ గందరగోళానికి గురవుతుంటారు. అటువంటి సందర్భంలో సరైన సమాధానం.. ‘నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్‍’. వైద్యపరంగానే కాక పేషంట్ల పట్ల ప్రేమ, ఆప్యాయతలను కనబరుస్తూ, వారిని

నీ జీవితం విరిసిన దిరిసెన పువ్వు కావాలని.

రజనీ ముఖంబున రాగంబు మెఱసెఁ గలువ పుట్టింటిలోఁ గలకల విరిసె దివ్య సౌధంబులో దీపాలు వెలిఁగె గర్భాలయంబులో గంటలు మ్రోఁగెఁ బ్రాక్సతీమణి పట్టె బంగారు గొడుగు విశ్వ సుందరి వీచె విరి చామరంటు భపద ఖండానంద భవనాంగణమునఁ బడిగాపు పడియుండె బ్రకృతి గణంబు - శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు, ఏకాంతసేవ ఏమ్మా! ఎలా ఉన్నావు? ఫోన్‍లో నీ గొంతు విన్నపుడు, నీ పాట విన్నంతటి ఆనందం కలి గింది. చెల్లాయి వసంత ఎలా ఉంది? ‘విశాల’కు రాస్తున్న ఉత్తరం త్వరలో చేరుతుంది.

సూర్య నమస్కారాలు

‘టైం ఎంత?’.. చాలా తరచుగా ఏదో సందర్భంలో మనం అడిగే ప్రశ్న ఇది. అవతలి వారు టైం చెప్పగానే కృతజ్ఞతగా ‘థ్యాంక్స్’ అని బదులిస్తాం. ఇది కనీస మర్యాద. మరి, అసలు టైం (సమయం) మొదలయ్యేదే సూర్యుడి నుంచి. ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర సమయాలకు ఆయనే ఆద్యుడు. అటువంటి ఆదిత్యునికి మనమెంత కృతజ్ఞత కలిగి ఉండాలి?. అందుకే నిద్రలేచిన వెంటనే ఆయనకు ఒక నమస్కారం చేయడం మన కృతజ్ఞత. అదే

Top