ఈ ఆంజనేయుడికి పది భుజాలు

పది భుజాలు.. మూడు కళ్లు కలిగిన హనుమంతుడిని ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా? నిజంగా ఆంజనేయుడి రూపాల్లోనే ఇది చాలా ఆశ్చర్యకరమైనది. ఈ రూపంలో హనుమంతుడిని చూడాలంటే తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లా ఆనందమంగళం వెళ్లాల్సిందే. ఇక్కడి ఆంజనేయుడికి ‘త్రినేత్ర దశభుజ వీరాంజనేయు’’డని పేరు. ఇక, ఈ ఆలయ చరిత్ర, విశేషాలలోకి వెళ్తే.. హనుమాన్‍ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయుడు గుర్తుకు వస్తాడు. అంతేకాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి

మాఘ సందేశం

ఫిబ్రవరి 1, శుక్రవారం, పుష్య బహుళ ద్వాదశి నుంచి - ఫిబ్రవరి 28, గురువారం మాఘ బహుళ నవమి వరకు విలంబి నామ సంవత్సరం-పుష్యం-మాఘం- శిశిర రుతువు-ఉత్తరాయన ఆంగ్లమానం ప్రకారం రెండవ మాసం ఫిబ్రవరి. ఇది తెలుగు పంచాంగం ప్రకారం పుష్య - మాఘ మాసాల కలయిక. పుష్య మాసంలోని కొన్ని రోజులు, మాఘ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. పుష్య మాసంలో వచ్చే పర్వాలలో మహాఫల ద్వాదశి, కాళీపూజ,

నవోదయ 2019 నూతన సంవత్సర వేడుకలు

అట్లాంటా హిందూ దేవాలయం చలినీ, వర్షాన్నీ లెక్కచేయని ఉత్సాహం... ప్రతి ఒక్కరిలోనూ వెల్లివిరిసిన భక్తి పారవశ్యం... జార్జియాలోని రివర్‍డేల్‍ అట్లాంటా హిందూ దేవాలయంలో (హెచ్టీఏ) ఈ ఏడాది జనవరి 1న నవోదయ 2019 పేరిట జరిగిన నూతన సంవత్సర వేడుకలు అద్భుతంగా జరిగాయి. తొమ్మిది వేల మందికి పైగా భక్తులు ఒకచోట చేరి ఉల్లాసంగా, ఉత్సాహంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఆ రోజున శివ, బాలాజీ ఆలయాలలోని దేవతామూర్తులను రంగు రంగుల

నీకు నువ్వే దీపం

ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు. ఒకతని దగ్గర లాంతరు ఉంది. ఇంకొకతని వద్ద లేదు. కానీ ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడవడం వల్ల కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది. దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో లాంతరు లేని వ్యక్తి కూడా అంతే అనాయాసంగా సాగుతున్నాడు. కారణం- దీపమున్న వ్యక్తితో పాటు దీపం లేని వ్యక్తి నడవడమే. లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అని

ఉత్తరాయణం

మన సంప్రదాయాల ప్రతిబింబం ‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికను ఇటీవల అనుకోకుండా ఆన్‍లైన్‍లో చూడటం జరిగింది. ఏముందో అని రెండు మూడు పేజీలు స్క్రోల్‍ చేశా.. ఇక ఆ తరువాత ఆగలేదు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివా. ఫీచర్లు చాలా బాగున్నాయి. పిల్లలు, పెద్దలకు మాత్రమే అని కాకుండా అందరికీ పనికి వచ్చే, ఉపకరించే శీర్షికలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా మన భారతీయ సంస్క•తీ సంప్రదాయాలకు, అందునా

Top