ధ్యానం… చేస్తే జన్మ ధన్యం

మనపై మనకు నియంత్రణ, మనో నిగ్రహం లేకపోవడం వల్లే నేడు ఇంటా బయటా అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయి. స్వీయ నియంత్రణ అనేది ప్రతి వ్యక్తికీ అవసరం. దాన్ని పొందడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో ‘పూజ’ అనేది ఒకటి. అంటే, ఆధ్యాత్మిక సాధన. దీని ద్వారా మనపై మనం పట్టు సాధించవచ్చు. అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్త మోత్తమమైనది.

సామెత కద

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం. ‘‘ఆలస్యం అమృతం

మావన కృషి -మాధవ కృప

మానవకృషి, మాధవ కృప యొక్క పర స్పర కలచాలనం నుండి ఈ జీవనకమలం వికసించింది. అందుకని, మనం చేయ గలిగిన కృషి చేస్తూ, చేయలేని పనులను భగవంతుని కృపకు ఆనందంగా విడిచి పెట్టాలి. ప్రపంచంలో ఒక సాపేక్ష సిద్ధాంతం అమలులో ఉంది. సరదాగా దాన్ని ‘రంధ్ర సిద్ధాంతం’ అని పిలుచుకుందాం ఒక పంపు కింద ఖాళీ పాత్రను

‘‘అడగనిదే అమ్మ అయినా పెట్టదు’’

ఈ సామెతలో ఎంతో నిగూఢార్థం ఉంది. మనకు కావాల్సిన వాటిని మనం అడిగి తీసుకోవడం ఎంత అవసరమో ఈ సామెత చాటి చెబుతుంది. మీకు కావలసింది ఏమిటో మీరు నోరు తెరిచి అడిగితే కానీ, ఎవరూ ఊరికే ఇవ్వరు కదా!. చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. కానీ అవి నోరు దాటి బయటకు రావు. అడిగితే ఏమైనా అనుకుంటారేమోనని, లేదా తమ కోరిక సమంజసమైనదా? కాదా? అనే

‘‘ఆకు వచ్చి ముల్లు మీద పడినా ముల్లొచ్చి ఆకు మీద పడినా చిరిగేది ఆకే’’

గెలవలేని గొడవల్లోకి తలదూర్చవద్దని ఈ సామెత అప్రమత్తం చేస్తుంది. మనం కొన్ని విషయాల్లో అశక్తులుగా ఉండిపోవాల్సి వస్తుంది. దీనికి అర్థం మనం బలహీనులమని కాదని అర్థం. కొన్నిసార్లు సందర్భాలు, పరిస్థితులు అలా వస్తాయి. అంతే. అటువంటప్పుడు మౌనంగా ఉండటం మేలు. నిజానికి జీవితం అంటేనే ఒక పోరాటం. అటువంటి పోరాటాలు చేయాల్సిన సందర్భాలు ఎవరి జీవితంలోనైనా చాలా వస్తాయి. వా•న్నిటినీ అన్నిసార్లూ మనం ఎదుర్కొనే పరిస్థితి రాకపోవచ్చు. తాహతుకు మించి

Top