సామెత కద

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.. ‘‘ఆలస్యం

అయ్యవారుల గారి నట్టిలు

కొందరు చాలా కష్టపడతారు. వచ్చిన సొమ్మును జాగ్రత్తగా పొదుపు చేస్తారు. వర్తమానంలో భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకుంటారు. వారి కష్టానికి కాలం కూడా కలిసి వస్తుంది. జీవితంలో స్థిరపడతారు. ఇంకొందరు ఉంటారు. ఏమాత్రం కష్టపడరు. భవిష్యత్తు గురించి ఆలో చించరు. అసలు ఆ రోజు ఎలా గడుస్తుందో, ఎలా గడపాలో కూడా వారికి ఆలోచన ఉండదు. ‘ఈ క్షణం

పిచ్చితలి

అనగనగా ఒక వృద్ధాశ్రమం. ఒక పెద్దావిడ రోజూ స్నానం చేసి, బట్టలన్నీ సర్దుకుని ఆశ్రమం గేటు వద్ద నిలుచుని ఎవరి రాక కోసమో ఎదురు చూస్తుంటుంది. ఒకరోజూ రెండ్రోజులూ కాదు.. వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి ఆమెకదే వ్యాపకం. ఆమె ఎందుకలా ఎవరి కోసం ఎదురు చూస్తుందో తెలుసా?.. ఆశ్రమం నిర్వాహకులు ఆమెకు ఎంతగానో నచ్చచెప్పి చూశారు. మీరు ఎదురుచూసే ఆ వ్యక్తి ఎన్నటికీ రాడని ఒప్పించడానికి యత్నించారు. కానీ,

భగవంతుని సన్నిధికి…

మనకు ఆత్మీయులు అనుకునే వారు దూరమైనపుడు మాటలు పెగలవు. కళ్లు నీటితో నిండిపోతాయి. మనసు మౌనంగా రోదిస్తుంటుంది. హృదయం.. మనకు దూరమైన వారి జ్ఞాపకాల తడితో బరువెక్కుతుంది. మనసులో చెలరేగే వేదన.. మాటలకు అందదు. క్రెగ్‍ భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారనే వార్త విన్న క్షణం నుంచీ నాదీ ఇదే అనుభవం. ఆయన తోడిది పరిచయం యాదృచ్ఛికం కాదు. దైవ నిర్ణయం. స్వయంగా సాయినాథుడే మా ఇద్దరినీ కలిపాడు.

ఉత్తరాయణం

నవ్వుల పువ్వులు తెలుగు పత్రిక మే మాసం సంచిక విశేషంగా చదివించింది. ముఖ్యంగా నవ్వుల దినోత్సవం గురించి అందించిన ముఖపత్ర కథనం చాలా బాగుంది. నవ్వు అనేది నేడు మనుషుల ముఖాల నుంచి ఎలా మాయమైపోతోందో, దాన్ని పొదివి పట్టుకోవాల్సిన ఆవశ్యకత గురించి బాగా వివరించారు. నవ్వుల దినోత్సవానికి భారతీయుడే ఆద్యుడని తెలిసి ఆనందం అనిపించింది. అలాగే, మాసం - విశేషం ఇతర శీర్షికలు బాగుంటు న్నాయి. - సర్వేశ్‍, వర్మ,

Top