అధికం…. ఉద్దిష్టం
1, జూన్ శుక్రవారం, జ్యేష్ఠ (అధిక) బహుళ తదియ నుంచి - 30, జూన్ శనివారం, జ్యేష్ఠం బహుళ విదియ వరకు విలంబి నామ సంవత్సరం-జ్యేష్ఠం- గ్రీష్మ రుతువు-ఉత్తరాయన ఆంగ్లమానం ప్రకారం వచ్చే జూన్ నెలలో జూన్ 1 శుక్రవారం నుంచి జూన్ 13వ తేదీ బుధవారం వరకు జ్యేష్ఠ (అధిక) మాస బహుళ (కృష్ణ పక్ష) పక్ష తిథులు కొనసాగుతాయి. ఆపై జ్యేష్ఠ మాసం ప్రవేశిస్తుంది. ఇది తెలుగు సంవత్సరాల వరుసలో




