ధ్యానం
పరమేశ్వరుని ప్రేమలో మనసును చేయి లీనం, నీ హృదయం చేస్తుంది నృత్యం, గానం. అదే అసలైన ధ్యాన మనల్ని ప్రకృతి ప్రేమించినంతగా, ప్రకృతిని మనం ప్రేమించగలమా ? ప్రకృతి ఇచ్చినదంతా పొంది మైమరచి ఉండగలమా ? ఆ స్థితికి మనం చేరగలిగితే, ప్రకృతిపట్ల ఆత్మీయతతో, కృత్ఞతతో హృదయం బరువెక్కుతుంది. మది నాట్యం చెయ్యడం ప్రారంభిస్తుంది. మన హృదయం చేసే ఆనందతాండవమే ‘ధ్యానం.’ బయట కనపడే భగవంతుని




