గాలి వాలుగ.. ఓ గులాబి వాలి…

త్రివిక్రమ్‍ అంటేనే అక్షరాలతో ఆడుకుంటారు. ఆయన సంభాషణలు ఎంత బలంగా ఉంటాయో తెలుగు ప్రేక్షకులకు తెలియనిది కాదు. ఇక, అటువంటి దర్శకుడికి పదాలతో ఆడుకుంటూ పాట కట్టే సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి గీత రచయిత తోడైతే.. ఇక చెప్పేదేముంది? ఇప్పుడు అదే జరుగుతోంది. త్రివిక్రమ్‍ దర్శకత్వంలో పవన్‍కల్యాణ్‍ హీరోగా రూపొందుతున్న చిత్రంలోని పాటలు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ‘గాలి వాలుగ ఓ గులాబి వాలి గాయమైనది..’

కోరలు లేని కోరికలు

కోరలు తీసిన కోరికలు కొసరే తేనెల మధురిమాలు కోరికలు అంతులేని ఆనందాన్నిచ్చే శారికలే కాదు, బుసకొట్టి కాటేసే కాలసర్పాలు కూడా. పాములు విషం కక్కుతాయి. కాటు వేస్తాయి. కానీ కోరికలు లేకుండా, రాకుండా ఉంటాయా? అను నిత్యం మన జీవితంతో పెనవేసుకొని ఉన్నాయి కదా! అంటే జీవితానికి కోరికలు ముఖ్యమన్నమాట. అందుకే కోరికలే అన్నిటికన్నా ప్రథమస్థానం ఆక్రమిస్తున్నాయి. వాంఛలన్నీ చంపేసుకుని బ్రతుకును వెళ్ళదీయాల్సిన పనిలేదు. కోరికల కోరలు పీకి విషం పిండి బయట

నిరాడంబర భక్తి

రామాపురం అనే గ్రామానికి దగ్గరలో ఒక అరణ్యం ఉండేది. ఒక సాధువు ఆ అరణ్యంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉండేవారు. రామాపురం ప్రజలు ఆయన బోధనలు వినడానికి వెళ్లేవారు. కష్టాలలో, బాధలలో ఉన్న వారికి ఆయన వాక్కులు ఎంతో స్వాంతన కలిగించేవి. చల్లని ఆయన చేతి స్పర్శ ఎలాంటి అనారోగ్యాన్ని అయినా నయం చేసేది.

ఉత్తరాయణ

‘ప్రత్యేకం’ బాగుంది.. మన తెలుగు పత్రిక గత రెండు సంచికల నుంచి ఇస్తున్న ‘ప్రత్యేకం’ బాగుంటోంది. బాలల గురించి, తెలుగింటి వంటల గురించి ఇచ్చిన ప్రత్యేక ఇష్యూస్‍ మళ్లీ మళ్లీ చదివించాయి. ప్రతి సంచిక భద్రపరుచుకునేలా మెటీరియల్‍ అందిస్తున్నారు. నిజంగా ఇటువంటి ప్రయత్నం అభినంద నీయం. ముఖ్యంగా నేటితరం పిల్లలకు, విదేశాల్లో ఉండే తెలుగు సంతతికి ఉపయోగపడే రీతిలో, ప్రయోజనం కలిగించే రీతిలో అందించిన తెలుగు వర్ణమాల, ఇతర వివరాలు నిజంగా

లాలీ పరమానంద….

పదం పదంలో అమ్మ ప్రేమను నింపి అందమైన లాలిపాటలను కట్టి ఏడుకొండల వాడినే ఉయ్యాలలూపిన భక్తాగ్రేసరుడు అన్నమయ్య. మాటల్లో మార్దవాన్ని రంగరించి రచించిన ఆ లాలిపాటలు ‘తెలుగుతల్లి’కి అన్నమయ్య ఇచ్చిన అపురూప కానుకలు. జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా.. జోజోఅని పాడే తల్లి జోలకి నిద్రపోని చిన్నారులు తెలుగునాట ఉంటారా? ఇది అన్నమయ్య విరచితమే. ‘అంగజుని గన్న మాయన్న ఇటు

Top