పులి -ఆవు

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాద సంవత్సరం మొదటి వారం శుభ ఫలితాలతో మొదలవుతుంది. ఉత్సాహంతో కొత్త పనులు మొదలు పెడతారు. మొదటి నాలుగు రోజులు ఇంట్లో కొంత అశాంతి వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత కొంత సర్దుకుంటుంది. దేవాలయ సందర్శనానికి అవకాశముంది. రెండవ వారంలో కూడా ప్రయాణాలుంటాయి. కానీ, వారం చివరలో వాతావరణం అనుకూలించక పోవడం వల్ల వాయిదా పడతాయి. అనుకోకుండా కొందరితో వివాదాలు వస్తాయి. పెద్ద విషయాలు

మరో ప్రేమ కథ షురూ…

కరుణాకరన్‍ గుర్తున్నాడా? పవన్‍కల్యాణ్‍తో ‘తొలిప్రేమ’ వంటి సూపర్‍ డూపర్‍ హిట్‍ తీసిన తమిళ దర్శకుడు. అటు తరువాత ఎన్నో ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన ఈయన తెలుగులో మంచి ఫాలోయింగ్‍ సంపాదించు కున్నాడు. కరుణాకరన్‍ నుంచి సినిమా అంటే.. అది ప్రేమకథే అని ప్రేక్షకులు చెప్పే స్థాయిలో ప్రేమకథలకు కేరాఫ్‍గా నిలుస్తున్నాడు ఈ యువ దర్శకుడు. ఈయన తాజాగా క్రియేటివ్‍ కమర్షియల్స్ పతాకంపై చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‍ తేజ్‍ హీరోగా, అనుపమ

సినీ ప్రేమపక్షులు..

ఇటీవలే భారత క్రికెట్‍ జట్టు కెప్టెన్‍ విరాట్‍కోహ్లీ, బాలీవుడ్‍ స్టార్‍ హీరోయిన్‍ అనుష్కశర్మ ఒక్కటయ్యారు. ఇప్పుడు మరో జంటపై అందరి దృష్టి పడింది. తెలుగు వారికి సుపరిచితుడైన కమల్‍హాసన్‍ కుమార్తె శ్రుతిహాసన్‍.. మైఖేల్‍ల ప్రేమ కథ పెళ్లి వరకు వచ్చినట్టేనని అనుకుంటున్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన నటుడు అధవ్‍ పెళ్లిలో మైఖేల్‍, శ్రుతి సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లండన్‍ యువకుడు మైఖేల్‍.. తమిళ సంప్రదాయ దుస్తుల్లో

భలే కాంబినేషన్‍ గురూ…

త్రివిక్రమ్‍ డైలాగుల్ని వెంకటేశ్‍ పలికితే.. థియేటర్లలో ప్రేక్షకుల పొట్టలు బద్దలే.. వీరిద్దరి కాంబినేషన్‍లో గతంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్‍’, ‘మల్లీశ్వరి’ ఎంత పెద్ద హిట్లో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాలకు త్రివిక్రమ్‍ కేవలం సంభాషణల రచయితగా మాత్రమే పని చేశాడు. ఇప్పుడు వెంకటేశ్‍ను డైరెక్ట్ చేయడానికి ఆయన రెడీ అయిపోయారు. నిజానికి ఈ రెండు సినిమాల తరువాతే త్రివిక్రమ్‍ డైరెక్టర్‍ అయ్యారు. అయితే, వెంకటేశ్‍తో ఇన్నాళ్లూ చేయడానికి

Top