థ్రిల్ చేయనున్న ‘భాగమతి’
తెలుగు సినీ పరిశ్రమలో అనుష్కది డిఫరెంట్ కెరీర్. ఒకపక్క వాణిజ్య అంశాలతో రూపొందే చిత్రాల్లో, మరోపక్క కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ ఆమె తన కెరీర్‍ను కొనసాగిస్తోంది. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ వంటి చిత్రాలు, ఆమె చిత్రాల ఎంపికలో చూపుతున్న వైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. తాజాగా ఆమె కథానాయికగా వస్తున్న ‘భాగమతి’ కూడా అనుష్కను మరో మెట్టుపైన నిలుపుతుందని ఆ చిత్ర బృందం చెబుతోంది. ఇటీవల విడుదలైన ఈ

