డిటెక్టివా? ఆర్మీ ఆఫీసరా?

త్రివిక్రమ్‍ దర్శకత్వంలో ఎన్టీఆర్‍ చేయనున్న సినిమా ఇప్పుడు టాక్‍ ఆఫ్‍ ది ఇండస్ట్రీ అయ్యింది. 1980లో వచ్చిన ఓ తెలుగు నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, ఇందులో ఎన్టీఆర్‍ డిటెక్టివ్‍ రోల్‍ ప్లే చేయబోతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే, వాస్తవానికి ఈ సినిమాలో ఎన్టీఆర్‍ది ఆర్మీ అధికారి పాత్ర అని మరో టాక్‍ కూడా ఉంది. అయితే, త్రివిక్రమ్‍ రైట్స్ పొందిన నవలలోని పాత్ర డిటెక్టివ్‍ ఆధారంగా సాగుతుందట. కాబట్టి

ముఖ్యమంత్రి మహేశ్‍బాబు

మహేశ్‍బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘భరత్‍ అనే నేను’ అనే టైటిల్‍ను దాదాపుగా ఖరారు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం సీఎం చాంబర్‍కు చెందిన సన్నివేశాలను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇక, ప్రతిపక్ష నేతగా పోసాని కృష్ణమురళి నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‍ 27న విడుదల చేయడానికి నిర్ణయించినట్టు ఫిల్మ్నగర్‍ టాక్‍. ఇక, ఇది చేస్తూనే మహేశ్‍ మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. వంశీ పైడిపల్లి

మార్గశిర పాపహహరః

1, డిసెంబరు, శుక్రవారం, మార్గశిర శుద్ధ ద్వాదశి - 31 డిసెంబరు, ఆదివారం, పుష్య శుద్ధ త్రయోదశి హేవళంబి నామ సంవత్సరం-మార్గశిర-పుష్యం-హేమంత రుతువు-దక్షిణాయనాం. ఆంగ్లమాసం ప్రకారం డిసెంబరు నెల మాసాలలో పన్నెండవది. ఇది తెలుగు పంచాంగం ప్రకారం పదవది. ఇది మార్గశిర-పుష్య మాసాల కలయిక. మార్గశిర మాసంలోని కొన్ని రోజులు, పుష్య మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. దత్తాత్రేయుని జయంతి, స్మార్త ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, కూర్మ ద్వాదశి, రమణ మహర్షి

ఒక్క క్షణం ఆలోచించండి!

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.

విజిటర్స్ ఇన్సూరెన్స్ ఇకపై సులభం

పర్యటనలు పసందుగా, ఉత్సాహ, ఉల్లాస భరి తంగా సాగాలని ఎవరికుండదు చెప్పండి. ఆనం దంగా పర్యాటక ప్రాంతాలను చూసి రావాలంటే మేలైన విజిటర్స్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‍ కూడా మీ చెంత ఉండాల్సిందే, అప్పుడే మీ పర్యటన సుఖప్రదమవు తుంది. ఏదైనా ట్రిప్‍కు వెళ్లినప్పుడు ఉత్సాహ, ఉల్లాసాల నడుమ ఒక్కోసారి ఒత్తిళ్లు కూడా తొంగిచూడవచ్చు. అలాంటి కొద్దిపాటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా పర్యటన యావత్తు సజావుగా సాగాలంటే, సరైన ప్రణాళిక అవసరం ఎంతైనా

Top